పుట్ట గొడుగు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: frp:Champegnon
విలీనం ప్రతిపాదన
పంక్తి 1:
{{విలీనం|పుట్టగొడుగుల పెంపకం}}
[[File:Amanita muscaria (fly agaric).JPG|thumb|200px|right|The mushroom ''[[Amanita muscaria]]'', commonly known as "fly agaric"]]
పుట్టగొడుగు ను ఇంగ్లీషులో Mushroom ( మష్రూమ్స్)అంటారు. ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో మొలస్తాయి (పెరుగుతాయి) అందువలన వీటిని పుట్ట గొడుగులు అంటారు. వర్షాకాలంలో ముఖ్యంగా చిత్తకార్తెలో ఇవి ఎక్కువగా (చిత్తచిత్తగా) మొలుస్తాయి. వాతావరణంలోని తేడాలను బట్టి ఇవి జీవిస్తాయి. వీటి పరిమాణం వీటిలోని సిద్ధబీజాలపై, మరియు ప్రాంతాలపై, ఇవి భూమి లోపల ఉన్న లోతును బట్టి, వాతావరణ పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటాయి. ఈ పుట్ట గొడుగులు చాలా రకాలు ఉన్నాయి. వీటిలో విషపూరితమయిన జాతులు అనేకం ఉన్నాయి. ఇవి విత్తనాలు లేని మొక్క జాతికి సంబంధించినవి.
"https://te.wikipedia.org/wiki/పుట్ట_గొడుగు" నుండి వెలికితీశారు