చర్చ:సంభోగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
:::::అవును. కిరణ్ గారు చెప్పింది సబబుగా ఉంది. ఇటువంటి వ్యాసాలలోని బొమ్మలన్నింటినీ వ్యాసం క్రింద ప్రత్యేక విభాగంలో ఉంచితే సరి.--[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] 06:38, 17 సెప్టెంబర్ 2010 (UTC)
:::::: బాగుంది. ఐతే బొమ్మని చూపించకుండా లింకు మాత్రమే ఇస్తే బాగుంటుంది. మూస ఎత్తుని కూడా ఒక సాధారణ స్థాయి 480 పిక్సెళ్లుకి పెంచితే మంచిది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 15:04, 17 సెప్టెంబర్ 2010 (UTC)
:::::::::బొమ్మను తొలగించగలరు. అన్ని మీరు సూచించిన విధంగా 18 సం. దాటిన వారే పరిశీలించరు. 18 సం. లోపు వారు కూడా అంతర్జాలం వీక్షిస్తారని గమనించగలరు.[[వాడుకరి:Somu.balla|Somu.balla]] ([[వాడుకరి చర్చ:Somu.balla|చర్చ]]) 12:43, 5 ఫిబ్రవరి 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:సంభోగం" నుండి వెలికితీశారు
Return to "సంభోగం" page.