ఖడ్గయుద్ధాన్ని కత్తియుద్ధం అని కూడా అంటారు. ఇంగ్లీషులో Fencing అంటారు.
[[ఖడ్గం]] అనగా కత్తి. కత్తులతో జరిగే పోరాటాన్ని ఖడ్గయుద్ధం అంటారు. ఈ యుద్ధం చాలా భయంకరమైన, ప్రమాదకరమైన విద్య. రాజుల కాలంలో జరిగిన యద్ధాలలో ఈ యుద్ధం ప్రముఖ పాత్ర వహించింది.<br/>
పురాణాల ప్రకారం మహా భారతంలో నకులుడు, సహదేవుడు మంచి ప్రావీణ్యులని ప్రతీతి.<br/>
[[File:Shakespearean.actor.in.fencing.stance.jpg|thumb|right|[[William Shakespeare|Shakespearean]] actor in fencing stance]]
[[File:Foilfence.ogg|thumb|Short clip of foil fencing]]
[[File:Epeefence.ogg|thumb|Short clip of épée fencing]]
[[File:Fencing epee valid surfaces.svg|thumb|Valid target area at épée (the entire body)]]