"భారతదేశ నకలు హక్కుల చట్టం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: {{మొలక}} నకలుహక్కు చట్టం 1957(Act No. 14 of 1957) భారతదేశంలో నకలహక్కుల విషయంల...)
 
చి
1961 రోమ్ సమావేశం లో పాల్గొనకపోయినప్పటికి, విపో కాపీహక్కుల ఒప్పందం(WIPO Copyrights Treaty (WCT)) మరియు విపో రికార్డులు మరియు ప్రదర్శనల ఒప్పందం (WPPT)లకు అనుగుణంగా వుంది.
 
== నకలుహక్కుల కాలపరిమితి ==
 
{| class="wikitable"
|-
|
* సాహిత్య
*నాటకీయ,
*సంగీత మరియు
*కళాత్మక కృతులు
*ఛాయాచిత్రాలు
| కృతికర్త చనిపోయిన సంవత్సరం తరువాతి సంవత్సరం ప్రారంభంనుండి అరవై సంవత్సరాల వరకు
|-
|
*అనామక మరియు మారుపేరు కృతులు
*చనిపోయిన తరువాత తయారైన కృతి
*సినిమా
*ధ్వని ముద్రణాలు
*ప్రభుత్వకృతులు
* ప్రభుత్వసంస్థల కృతులు
*అంతర్జాతీయ సంస్థల కృతులు
|మొదట ముద్రణ సంవత్సరం తరువాతి సంవత్సరం ప్రారంభంనుండి 60 సంవత్సరాలు.
|-
|}
[[వర్గం:చట్టం]]
[[en:Copyright_law_of_India]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/793571" నుండి వెలికితీశారు