లింగంపల్లె (సిద్ధవటం): కూర్పుల మధ్య తేడాలు

లింగంపల్లి గ్రామం,సిద్దవట్టం మండలం,కడప జిల్లా.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
జిల్లా కేంద్రం అయిన కడపకు 12 కి.మి దూరంలో లింగంపల్లి గ్రామం కలదు. దాదాపు 800 జనాభ గల పంచాయితి. పచ్చటి పంటలతొ,గల గల పారే పెన్నానది ప్రవాహంతో, రమనీయ సుందరమైన వాతావరణం కలిగి వుంటుంది.ఇక్కడ వాటర్ స్కీం కలదు.దాదాపు 70% కడప ప్రజల దాహర్తిని తీరుస్తుంది ఈ గ్రామం.పెన్నానది అతి దగ్గరగా వుండడం వలన వ్యవసాయ బొరులలో నీరు పుష్కలంగా వుండడం మూలాన ఈ గ్రామ ప్రజలు ఎక్కువ వ్యవసాయం మీద ఆదారపడి జీవిస్తున్నారు.కొందరు గల్ఫ్ దేశాలలో వున్నారు.వరి,వేరుశనగ,ప్రొద్దుతిరుగుడు,ఆకు కూరలు మరియు కూరగాయలు పండిస్తారు.ఇక్కడ పండిన ఆకు కూరలే ప్రతిరొజు కడపకు వెళ్ళి అమ్ముకొని వస్తుంటారు.ఇక్కడ అన్ని కులాల వారు సోదర బావంతో కలిసి మెలిసి వుంటారు. చక్కని రహదారి సౌకర్యం కలిగి వుండడంతో సెలవు దినాలలో కడప పట్టణ ప్రాంతం నుండి ఎంతోమంది వస్తుంటారు.
ప్రతి యేటా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.శ్రీ సీతారామ దేవస్థానం కలదు.వూరికి 1 కి.మి దూరంలో సువిశాలమైన ప్రాంగణంలో అహ్లదకర వాతావరణంలో శ్రీశ్రీ ఆంజనేయస్వామి దేవాస్థానం కలదు.ప్రతి మే,జూన్ లలో ఘనంగా తిరునాల జరుగుతుంది.కడప జిల్లా చుట్టుప్రక్కల గ్రామాల నుండి మరియు పట్టణాల నుండి అషేశ జనవాహిని తిరుణాలకు తరలివస్తారు.లింగంపల్లి గ్రామం ఆకుకూరలకు మరియు చేపలకు ప్రసిద్ది.
{{సిద్ధవటం మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా గ్రామాలు]]