అటవీ అమరవీరుల సంస్మరణ దినం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{విస్తరణ}} '''అటవీ అమరవీరుల సంస్మరణ దినం''' ప్రతి సంవత్సరం నవంబర...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విలీనం|దినోత్సవాలు}}
{{విస్తరణ}}
'''అటవీ అమరవీరుల సంస్మరణ దినం''' ప్రతి [[సంవత్సరం]] నవంబరు 10 న జరుపుకుంటారు. 1991 నవంబర్ 10న [[గంధం|గంధపు]] [[చెక్క]]ల [[స్మగ్లర్]] [[వీరప్పన్]] చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్‌ఎస్‌ (Indian Forest Service - IFS) [[అధికారి]] శ్రీనివాస్‌ స్మరణార్థం ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు. [[అడవి|అటవీ]] అధికారులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా [[కలప]] స్మగర్లతో తీవ్ర వాదులతో పోరాటం చేసి, వారు చేసిన దాడులలో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమరవీరుల అత్మకు [[శాంతి]] కలగాలని శ్రద్ధాంజలి గటిస్తూ వారి సేవలను ఈ రోజు గుర్తు చేసుకుంటారు. కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి అటవీ అమరవీరుల త్యాగానికి గుర్తుగా అటవీ శాఖకు సంబంధించిన పలువురు [[రక్తదానం]] చేస్తారు.