రాజులు (కులం): కూర్పుల మధ్య తేడాలు

2,111 బైట్లను తీసేసారు ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము తొలగిస్తున్నది: hi:क्षत्रिय (strongly connected to te:క్షత్రియులు))
దిద్దుబాటు సారాంశం లేదు
[[File:Rajputs.jpg|right|thumb|రాజ్ పుట్]]
== పరిచయం ==
[[క్షత్రియులు]] ఆంధ్రప్రదేశ్‌లోనే కాక భారతదేశంలో అన్ని ప్రాంతాలలోనూ వున్నారు. ఆంధ్రప్రదేశ్ లోన్న క్షత్రియుల్ని ఆంధ్ర క్షత్రియులు (లేక ) క్షత్రియ రాజులు (లేక) రాజులు (లేక) క్షత్రియులు అని అంటారు. వీరి భాష ప్రధానంగా [[తెలుగు]]. వీరి పేరుల్లో చివర 'రాజు' లేక 'వర్మ' అని ఉంటుంది. ఇతర కులాల వారి పేర్ల చివర 'రాజు' అని వున్నా వారుకేవలం జన్మతరహాగోత్రాలను క్షత్రియబట్టి జాతికివీరిని చెందినవారు కారుగుర్తుపట్టవచ్చును. సూర్యవంశానికి మరియు చంద్రవంశానికి చెందిన వీరు ఆంధ్ర ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్య, చాళుక్య-చోళ, విష్ణుకుండిన, గజపతి, చాగి, పరిచెద, కాకతీయ, హోయసాల మరియూ ధరణి కోట రాజుల వంశస్తులు. ఆంద్ర క్షత్రియులలో కొన్ని [[రాజస్థాన్]] రాజ్ పుట్ తెగలు కూడా కలిసి ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కుల విభజన ప్రకారం వీరు ఇతర కులాల(ఓ.సి) కి చెందుతారు <ref>Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories - by K. Srinivasulu
Department of Political Science, Osmania University, Hyderabad </ref> .
 
== చరిత్ర ==
ఆంధ్ర క్షత్రియులు అనే పదము పురాణములలో,చరిత్రలో ఎక్కడా లేదు.క్షత్రియ అనే పదము సంస్కృతము లోనిది.సంస్కృతము మాట్లాడటము,వ్రాయటము రాని,అధికముగా చదువు,విద్యా లేని(ఎక్కువ సంఖ్య) వారు తాము క్షత్రియులమని చెప్పుకోవటము ఇతర ప్రజలను మభ్య పెట్టడమే తప్ప వాస్తవము కాదు.క్షత్రియ లేదా రాజు/వర్మ అనే వారు వాస్తవములను తెలుసు కోవటము అవసరము.రాజు/వర్మ అని పేరు చివర తగిలించుకున్నంత మాత్రాన క్షత్రియులైతే ప్రతి ఒక్కరూ ఆ పని చేయ గలరు.ఆంధ్రదేశంలో చాలా ప్రాంతాల్ని పాలించిన వారు బోయలు,బోయలనే సంస్కృతములో క్షత్రియులు అంటారు.బోయ అనేది అచ్చు తెలుగు పదము.క్షత్రియ అనే పదమే తెలుగులో లేనప్పుడు ఆంధ్రక్షత్రియులు ఎక్కడనుండి వస్తారు.బోయలే నాయక,నాయకరాజు.అయి రాజులు ,రాజ్యపాలకులు అయినారు.చరిత్రలో ఎక్కడా ఆంధ్రక్షత్రియులు అని వ్రాయ బడలేదు. అయితే బోయలే భయములేని వారని,వీరినే సంస్కృతములో క్షత్రియులు అంటారు.
 
===పూసపాటి రాజులు (పరిచ్చేదులు)===
1,373

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/793851" నుండి వెలికితీశారు