రాజులు (కులం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:Rajputs.jpg|right|thumb|రాజ్ పుట్]]
== పరిచయం ==
[[క్షత్రియులు]] ఆంధ్రప్రదేశ్‌లోనే కాక భారతదేశంలో అన్ని ప్రాంతాలలోనూ వున్నారు. ఆంధ్రప్రదేశ్ లోన్న క్షత్రియుల్ని ఆంధ్ర క్షత్రియులు (లేక ) క్షత్రియ రాజులు (లేక) రాజులు (లేక) క్షత్రియులు (లేక) తెలుగు క్షత్రియులు అని అంటారు. వీరి భాష ప్రధానంగా [[తెలుగు]]. వీరి పేరుల్లో చివర 'రాజు' లేక 'వర్మ' అని ఉంటుంది. ఇతర కులాల వారి పేర్ల చివర 'రాజు' అని వున్నా కేవలం గోత్రాలను బట్టి వీరిని గుర్తుపట్టవచ్చును. సూర్యవంశానికి మరియు చంద్రవంశానికి చెందిన వీరు ఆంధ్ర ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్య, చాళుక్య-చోళ, విష్ణుకుండిన, గజపతి, చాగి, పరిచెద, కాకతీయ, హోయసాల మరియూ ధరణి కోట రాజుల వంశస్తులు. ఆంద్ర క్షత్రియులలో కొన్ని [[రాజస్థాన్]] రాజ్ పుట్ తెగలు కూడా కలిసి ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కుల విభజన ప్రకారం వీరు ఇతర కులాల(ఓ.సి) కి చెందుతారు <ref>Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories - by K. Srinivasulu
Department of Political Science, Osmania University, Hyderabad </ref> .
 
"https://te.wikipedia.org/wiki/రాజులు_(కులం)" నుండి వెలికితీశారు