అటవీ అమరవీరుల సంస్మరణ దినం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ|ఉద్ధేశ్యపూర్వకంగా విస్తరణ మూసలను తొలగిస్తున్న వ్యక్తులను నిర్వాహకులు, ఇతరులు గమనించాలి}}
'''అటవీ అమరవీరుల సంస్మరణ దినం''' ప్రతి [[సంవత్సరం]] నవంబరు 10 న జరుపుకుంటారు.(<ref>[http://www.livenews2020.com/?p=4220) |1991 నవంబర్ 10న] </ref>[[గంధం|గంధపు]] [[చెక్క]]ల [[స్మగ్లర్]] [[వీరప్పన్]] చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్‌ఎస్‌ (Indian Forest Service - IFS) [[అధికారి]] శ్రీనివాస్‌ స్మరణార్థం ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు.(<ref>[http://www.prajasakti.com/hyderabad/article-171456)]</ref> [[అడవి|అటవీ]] అధికారులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా [[కలప]] స్మగర్లతో తీవ్ర వాదులతో పోరాటం చేసి, వారు చేసిన దాడులలో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమరవీరుల అత్మకు [[శాంతి]] కలగాలని శ్రద్ధాంజలి గటిస్తూ వారి సేవలను ఈ రోజు గుర్తు చేసుకుంటారు. కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి అటవీ అమరవీరుల త్యాగానికి గుర్తుగా అటవీ శాఖకు సంబంధించిన పలువురు [[రక్తదానం]] చేస్తారు.
{{విలీనం|దినోత్సవాలు}}
'''అటవీ అమరవీరుల సంస్మరణ దినం''' ప్రతి [[సంవత్సరం]] నవంబరు 10 న జరుపుకుంటారు.(http://www.livenews2020.com/?p=4220) 1991 నవంబర్ 10న [[గంధం|గంధపు]] [[చెక్క]]ల [[స్మగ్లర్]] [[వీరప్పన్]] చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్‌ఎస్‌ (Indian Forest Service - IFS) [[అధికారి]] శ్రీనివాస్‌ స్మరణార్థం ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు.(http://www.prajasakti.com/hyderabad/article-171456) [[అడవి|అటవీ]] అధికారులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా [[కలప]] స్మగర్లతో తీవ్ర వాదులతో పోరాటం చేసి, వారు చేసిన దాడులలో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమరవీరుల అత్మకు [[శాంతి]] కలగాలని శ్రద్ధాంజలి గటిస్తూ వారి సేవలను ఈ రోజు గుర్తు చేసుకుంటారు. కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి అటవీ అమరవీరుల త్యాగానికి గుర్తుగా అటవీ శాఖకు సంబంధించిన పలువురు [[రక్తదానం]] చేస్తారు.
==హైదరాబాదులో అటవీ అమరవీరుల దినోత్సవం==
ప్రతిఏటా నవంబరు 10న నెహ్రూ పార్కులో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద సంస్మరణ దినోత్సవాన్ని పాటించి అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి కూడా హాజరై కార్యక్రమానికి అధ్యక్షత వహించి నివాళులు అర్పిస్తారు. రాష్ట్ర అటవీశాఖ కార్యదర్శి, జూపార్క్ సంచాలకులు కూడా డినికి హాజరౌతారు. రక్తదాన శిభిరం కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటివరకు 3 దశాబ్దాలలో దాదాపు 30 మంది అటవీ అధికారులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. అధికమంది కలప స్మగ్లింగ్ కాంట్రాక్తర్ల చేతిలో అమరులైననూ కొందరు వన్యప్రాణుల బారి నుంచి మరికొందరు నక్సలైట్ల దాడులతో ప్రాణాలు వదిలారు.
Line 17 ⟶ 16:
 
==ఇవి కూడా చూడండి==
*[[అడవి]]
 
*[[వనమహోత్సవం]]
 
*[[పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం]]
==మూలాలు==
 
{{Reflist}}
==బయటి లింకులు==