అటవీ అమరవీరుల సంస్మరణ దినం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
శుద్ధి
పంక్తి 1:
{{విస్తరణ|ఉద్ధేశ్యపూర్వకంగా విస్తరణ మూసలను తొలగిస్తున్న వ్యక్తులను నిర్వాహకులు, ఇతరులు గమనించాలి}}
'''అటవీ అమరవీరుల సంస్మరణ దినం''' ప్రతి [[సంవత్సరం]] నవంబరు 10 న జరుపుకుంటారు.<ref>[http://www.livenews2020.com/?p=4220| అటవీ అమరవీరుల సంస్మరణ దినం,1991 నవంబర్ 10న] </ref>[[గంధం|గంధపు]] [[చెక్క]]ల [[స్మగ్లర్]] [[వీరప్పన్]] చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్‌ఎస్‌ (Indian Forest Service - IFS) [[అధికారి]] శ్రీనివాస్‌ స్మరణార్థం ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు.<ref>[http://www.prajasakti.com/hyderabad/article-171456| ప్రజాశక్తి పత్రికలొ ఆర్టికల్]</ref> [[అడవి|అటవీ]] అధికారులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా [[కలప]] స్మగర్లతో తీవ్ర వాదులతో పోరాటం చేసి, వారు చేసిన దాడులలో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమరవీరుల అత్మకు [[శాంతి]] కలగాలని శ్రద్ధాంజలి గటిస్తూఘటిస్తూ వారి సేవలను ఈ రోజు గుర్తు చేసుకుంటారు. కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి అటవీ అమరవీరుల త్యాగానికి గుర్తుగా అటవీ శాఖకు సంబంధించిన పలువురు [[రక్తదానం]] చేస్తారు.
==హైదరాబాదులో అటవీ అమరవీరుల దినోత్సవం==
ప్రతిఏటా నవంబరు 10న నెహ్రూ పార్కులో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద సంస్మరణ దినోత్సవాన్నిదినోత్సవ పాటించిసందర్భంగా అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి కూడా హాజరై కార్యక్రమానికి అధ్యక్షత వహించి నివాళులు అర్పిస్తారు. రాష్ట్ర అటవీశాఖ కార్యదర్శి, జూపార్క్ సంచాలకులు కూడా డినికి హాజరౌతారు. రక్తదాన శిభిరం కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటివరకు 3 దశాబ్దాలలో దాదాపు 30 మంది అటవీ అధికారులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. అధికమంది కలప స్మగ్లింగ్ కాంట్రాక్తర్ల చేతిలో అమరులైననూ కొందరు వన్యప్రాణుల బారి నుంచి మరికొందరు నక్సలైట్ల దాడులతో ప్రాణాలు వదిలారు.
==జిల్లాలలో అటవీ అమరవీరుల దినోత్సవాలు==
నవంబరు 10న రాష్ట్ర రాజధానిలో జరిపేవిధంగానే ప్రతి జిల్లా ప్రధానస్థావరాలలోకేంద్రాలలో కూడా అటవీ అమరవీరుల దినోత్సవాలను నిర్వహిస్తారు. జిల్లాస్థాయి అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై జిల్లా అటవీప్రాంతాలలో అమరులైన అటవీ అధికారులకు నివాళులు అర్పిస్తారు. మనరాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో అధికంగా అడవులూన్నందునఅడవులున్నందున స్మగ్లర్ల దాడులు కూడా ఈ జిల్లాలో అధికంగా ఉంటుందిఉంటాయి. కడపలో [[ఎర్రచందనం]] అక్రమరవాణా చేసే కాంట్రాక్టర్ల దాడూలదాడుల వల్ల కూడా అటవీ శాఖ అధికార్ల మరణం అధికంఅధికంగా ఉంటుంది.
 
==అటవీ అధికారులు అమరులైనవిధాలుఅమరులైన విధాలు==
విధి నిర్వహణలో ఉన్నప్పుడు అటవీ అధికారులు అనేకకారణాలతో అమరులవుతున్నారు.
* కలప స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు పట్టుకోవడంతో స్మగ్మర్లు చేసే దాడులవల్ల
* అటవీ భూములు కాపాడుతునప్పుడు ఆక్రమణ దారులచేసే దాడులవల్ల
* అడవులలో తనిఖీ చేస్తున్నప్పుడు వన్యప్రాణులు అకాస్మాత్తుగాఅకస్మాత్తుగా దాడుల చేయడం వల్ల
* నక్సలైట్ల దాడూలదాడుల వల్ల
==అటవీ అధికారులు విధినిర్వహణలో దాడులు తగ్గుటకై ప్రభుత్వం చర్యలు==
3మూడు దశాబ్దాల నుంచి సరాసరిన ఒక్కో అధికారి మరణం పొందడంతో పాటు అనేక మంది గాయాలబారిన పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం తగు చర్యౌచర్యలు కూడా తీసుకుంది. 2010లో హైదరాబాదులోని జూపర్కులోజూపార్కులో జరిగిన అటవీ అధికారుల సంస్మరణ దినీత్సంలో రాష్ట్ర అటవీ మంత్రి మాట్లాడుతూ అడవులలో పర్యవేక్షించే అధిఖారులకు రైఫిళ్ళు సరఫరా చెస్తామని ప్రకటించారు. దట్టమైన అరణ్యాలలో సీసీ కెమరాలు ఉంచడం కూడా జరిగింది. దీనివల్ల అధికారులు కార్యాలయంలో ఉంటూ అడవులలో జరుగుతున్నది పర్యవేక్షించవచ్చు. స్మగ్లర్లు ఉన్నట్లు తెలిస్తే ఆయుధాలు, బలగాలతో వెళ్ళవచ్చు. దీనివల్ల మరణాలు తగ్గుతాయి.
 
==ఇవి కూడా చూడండి==
పంక్తి 21:
 
*[[పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం]]
 
*[[దినోత్సవాలు]]
==మూలాలు==