క్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Sahasrarjun Image.jpg|thumb|right|క్షత్రియుని తైలవర్ణచిత్రం.]]
'''క్షత్రియులు''' (Kshatriya) అనునది హిందూ మతములోని వేదాంతాల ప్రకారం చతుర్వర్ణాలలో రెండవది. మిగిలిన చతుర్వర్ణాలలాగే వృత్తి సూచకంగా ప్రారంభమైన క్షత్రియ వర్ణము మధ్యయుగాలలో జన్మతః సంక్రమించే కులంగా రూపాంతరం చెందింది. హిందూ మత గ్రంధాల ప్రకారం క్షత్రియులు యుద్ధ వీరులు, సామ్రాజ్యాలు పరిపాలించవలసినవారు. భారతీయ మత గ్రంధాలల్లో పేర్కొనబడిన శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు వంటి ఎందరో దైవస్వరూపులు క్షత్రియులు గా జన్మించారు. వట వృక్షము (మర్రి చెట్టు), దండము మరియు రెండు ఖడ్గాలతో కూడిన డాలు క్షత్రియుల చిహ్నాలుగా నిలుస్తాయి. క్షత్రియుడు అనే పదానికి స్త్రీ లింగము - క్షత్రియాణి.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/క్షత్రియులు" నుండి వెలికితీశారు