"రాజులు (కులం)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
===కాకతీయులు===
సూర్యవంశీకులైన కాకతీయులు ఓరుగల్లు (వరంగల్) ని రాజధానిగా చేసుకుని 1083 నుండి 1323 వరకూ ఆంధ్ర దేశాన్ని పాలించారు. వీరికి చంద్ర వంశీయులైన తూర్పు చాళుక్యులతోను, ధరణికోట రాజులతోను వివాహ సంబంధాలుండేవి. గణపతి దేవుడు దూర్జయ అనే శూద్ర జాతికి చెందిన నారమ్మ మరియు పేరమ్మ అను కన్యలను వివాహమాడాడు. కాకతీయులలో పాలించిన రాజులు వీరు:
 
కాకతీయులలో పాలించిన రాజులు వీరు:
* బెతరాజు (1000 -1030),
* ప్రోలరాజు (1030–1075),
== సంస్థానాలు - పరిపాలన ==
ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారత దేశాన్ని పరిపాలించు కాలంలో జమీందార్లుగా అల్లూరు వారు చించినాడను; ఉప్పలపాటి వారు ముత్త తలగ చీరాలను; సాగివారు సర్వసిద్ధిని; వత్సవాయి వారు తుని ని; భూపతిరాజు వారు రెవిడి, మద్గోలు, గోలుగొండ ప్రాంతాలను; పూసపాటి వారు కాశీపురం, కుమిలి, ఉప్పడ, రాజమండ్రి ప్రాంతాలను; అల్లూరి వారు చింతలపల్లి ప్రాంతాలను; కనుమూరి వారు రాజోలు ను; దంతులూరి వారు ఉరట్ల ప్రాంతాలను; చింతలపాటి వారు దార్లపూడి ప్రాంతాలను; పిన్నమరాజు వారు కొత్తకోట ప్రాంతాలను; కలిదిండి వారు మొగల్తూరు ప్రాంతాలను పరిపాలించారు. పల్నాడు యుద్ధంలో పాల్గొన్న సాగి పోతరాజు పెద్దాపురం పట్టాణాన్ని నిర్మించాడు. అమలరాజు విజయనగరంలో పూసపాడుని నిర్మించాడు. పూసపాటి వారు బెజవాడ (ఇప్పటి విజయవాడ) నగరాన్ని నిర్మించారు.
 
==ఆచార వ్యవహారాలు==
రాజులు బ్రాహ్మణుల వలే ద్విజులు- అనగా జద్యం (యజ్ఞోపవేతము) ధరించే ఆచారం వున్నది. బారసాల, కేశఖండనం, ఉపనయనం, కన్యాదానం, కాశీ యాత్ర వగైరా వున్నవి. వర్ణాశ్రమ ధర్మం ప్రకారము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాత్రమే ఇవి పాటిస్తారు. ఇతర కులాల్లో మాత్రం ఇవి లేవు.
 
==అపోహ==
1,373

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/794071" నుండి వెలికితీశారు