రాజులు (కులం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 151:
 
==అపోహ==
*సూర్యవంశము వారు చంద్రవంశము వారి కంటే గొప్పవారని కొద్దిమందిలో అపోహ ఉంది. ఇది వాస్తవం కాదు. వాల్మీకి [[రామాయణం]] ప్రకారం చంద్రవంశానికి చెందిన మిధిల జనక మహారాజు తన కుమార్తె అయిన సీతాదేవిని సూర్యవంశానికి చెందిన ధశరధ మహారాజు కుమారుడైన శ్రీరాముడుకి ఇచ్చి వివాహం చేశాడు. చాళుక్యులు చంద్రవంశీయులు, చోళులు సూర్య వంశీయులు. రాజరాజచోళుని కుమార్తె 'సుతకందవ' తూర్పు చాళుక్యుడైన విమలాదిత్యుని భార్య. 1వ రాజేంద్ర చోళుని కుమార్తె అమ్మంగై దేవి తూర్పుచాళుక్య రాజకుమారుడు రెండవ రాజేంద్రుడు అనే కుళోత్తుంగుని భార్య. సూర్యవంశం కాకాతీయ సామ్రాజ్యానికి చెందిన గణపతి దేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చంద్ర వంశం తూర్పు చాళుక్య రాజైన వీరభద్రునికి ఇచ్చి వివాహం చేశాడు, రెండవ చిన్న కుమార్తె గణపాంబను ధరణికోట రాజైన బెతరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వేలాది సంవత్సరాల నుండీ సూర్య, చంద్ర వంశముల మధ్య వివాహములు జరుగుచున్నవి. అందువల్ల ఒక వంశము రెండవ వంశముపై ఆధిక్యత సంక్రమించదు. ఎవరి ఘనత వారిదే. కనుక ఆంధ్ర క్షత్రియులలో సూర్య, చంద్ర వంశములు సమానములే.<ref> శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరం -బుద్దరాజు వరహాలరాజు, 1970 వ సంచిక</ref>.
 
*కమ్మ, బోయ వంటి వారు క్షత్రియులని వాదించేవారున్నారు. ఇందులో వాస్తవం లేదు. వీరు ద్విజులు కారు, పై పెచ్చు వీరికి క్షత్రియ గోత్రాలు, సూర్య, చంద్ర వంశాలు లేవు. కనుక కమ్మ, బోయ వంటి వారు క్షత్రియులు కారు అని చెప్పవచ్చును.
 
== అంతరించిపోతున్న ఆంధ్ర క్షత్రియులు ==
"https://te.wikipedia.org/wiki/రాజులు_(కులం)" నుండి వెలికితీశారు