"రాజులు (కులం)" కూర్పుల మధ్య తేడాలు

 
==ఇతర కులాల్లో గృహనామాలు==
క్షత్రియులకు గృహనామాలు 80 గ్రామనామాలు బట్టి, 20 పూర్వీకులలో ప్రసిద్ధులైనవారి పేర్లు బట్టి, 1 లక్షణం బట్టి, 8 ఇతర కారణాల వల్ల ఏర్పడ్డాయి. అయితే గ్రామ నామమే గృహ నామంగా మారినప్పుడు ఒక కులంలో ఉన్న గృహ నామం వేరొక కులంలో కూడా ఉండవచ్చును. ఈ కారణంగా క్షత్రియుల ఇంటిపేర్లలో కొన్ని ఇతర కులాల్లో కూడా ఉన్నాయి. తెలుగు బ్రాహ్మణ కులంలో అవి ఏమనగా - బుద్దరాజు, గణపతిరాజు, గరికపాటి, కఠారి, కాకర్లపూడి, నడింపల్లి, సరిపల్లి, వడ్లమూడి, భూపతిరాజు, గాదిరాజు, కొండూరి, నంబూరి. [[రెడ్డి]] కులంలో అవి ఏమనగా - భూపతిరాజు . [[కాపు]] కులంలో ఏమనగా - కోసూరి, కఠారి. [[భట్ట రాజులు]] కులంలో ఏమనగా - అబ్బరాజు, అల్లూరు, బాలరాజు, ధేనువుకొండ, గాదిరాజు, నండూరి, నడింపల్లి, నాగరాజు, పూసపాటి. [[కమ్మ]] కులంలో ఏమనగా- ఉప్పలపాటి, కంతేటి, కొత్తపల్లి, కోసూరు, గరికపాటి, గోకరాజు, ఇందుకూరి, చెరుకూరి, నాగరాజు, బెల్లంకొండ, రాయపాటి, బెజవాడ, చేకూరి, గురిజాల, ఇసుకపల్లి, కనుమూరి, కఠారి, మద్దాల, నడింపల్లి, నందిళ్ళ, నంబూరి, నున్న, పొత్తూరి, వడ్లమూడి. ఉయ్యూరి.
 
== సంస్థానాలు - పరిపాలన ==
1,373

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/794089" నుండి వెలికితీశారు