రాజులు (కులం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 67:
 
===వర్నాటులు (హోయసాలులు)===
హోయసల సామ్రాజ్యం 10 నుండి 14వ శతాబ్ధం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశాలలో ఒకటి. వీరు సూర్యవంశపు క్షత్రియులు. క్రీస్తు శకం 12 వ శతాబ్దంలో మొదటి భల్లాలుడు చాళుక్య సామంతుడై బేలూరు రాజధానిగా చేసుకొని పాలించాడు. తరువాత రాజధాని హళిబేడు (ద్వారసముద్రము) కు మారినది. భల్లాలుడు అనంతరం అతని తమ్ముడు విష్ణువర్ధనుడు అను బిట్టి దేవుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు క్రీస్తు శకం 1131 నాటికి రాజ్యాన్ని ఆంధ్ర ప్రదేశ్లో కృష్ణా నది వరకూ విస్తరింపజేశాడు. 1342 లో మూడవ వీరభల్లాలుడు మహమ్మదీయుల చేతిలో స్వర్గస్తుడైయ్యాడు. ఇతడి కుమారుడు కొంతకాలం రాజ్యమేలాడు. హోయసల సామ్రాజ్యం ఇతనితో క్షీణించిపోయింది. వీరభాల్లాలుడి వంశస్తుడైన ఝల్లిగడ గంగరాజు కర్నాటక రాస్ట్రములో ఝల్లిగడల అను గ్రామం నుండి వచ్చి 1608 లో [[మొగల్తూరు]] సంస్థానాన్ని స్థాపించాడు.
 
===తూర్పు చాళుక్యులు (లేదా వెంగి చాళుక్యులు)===
"https://te.wikipedia.org/wiki/రాజులు_(కులం)" నుండి వెలికితీశారు