|
|
==ఆచార వ్యవహారాలు==
బ్రాహ్మణుల వలే రాజులు కూడా ద్విజులు. - అనగా అనగా ఒడుగు ([[ఉపనయనము]] (ఒడుగు) సమయంలో [[జంద్యము]] (యజ్ఞోపవేతము) ధరించే ఆచారం వున్నది. [[బారసాల]], కేశఖండనం, ఉపనయనం, [[కన్యాదానం]], కాశీ యాత్ర వగైరా వున్నవి. వర్ణాశ్రమ ధర్మం ప్రకారము బ్రాహ్మణ, క్షత్రియ, [[వైశ్యులు]] మాత్రమే ఇవి పాటిస్తారు. ఇతర కులాల్లో మాత్రం ఇవి లేవు.
==అపోహ==
|