రాజులు (కులం): కూర్పుల మధ్య తేడాలు

359 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
 
== సేవా సంస్థలు ==
క్షత్రియ సేవా సంస్థలు దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాపంగా ఏర్పడ్డాయి. ప్రస్తుతము అఖిల భారత క్షత్రియ సంఘానికి రాజ్ పుట్ వంశానికి చెందిన శ్రీ నరేనంద్ర సింగ్ రాజావత్ గారు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీటి సదస్సులు ఆర్ధికంగా వెనుకబడిన క్షత్రియ విద్యార్ధినీ విద్యార్ధులకు, వయో వృద్ధులకు మేలు జరిగే విధంగా కేవలం మహా నగరాల్లోనే కాకుండా గ్రామ స్థాయిలో కూడా నిర్వహించవలసిఉంది.
 
== ఆంధ్ర క్షత్రియ ప్రముఖులు ==
1,373

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/794135" నుండి వెలికితీశారు