చర్చ:సీలింగ్ ఫ్యాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
::[[పంఖా]] అనేది ఉర్దూ పదం. [[విసనకర్ర]] లేదా [[వీవెన]] అనేది తెలుగు పదం. కానీ దీనికి కర్రతో తయారై చేతితో విసరుకొనే వాటికే ఉపయోగిస్తారు. [[ఫ్యాన్]] ఆంగ్ల పదం అయినా ఇదే వాడుకలో ఉన్నది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 08:05, 8 ఫిబ్రవరి 2013 (UTC)
ఒకే సభ్యునికి వ్యతిరెకంగా పదెపదె అనవసర వ్యాఖ్యలు చేయడం తప్పు. అలాచేయడం ఆ సభ్యుని వికిపీడియా రచనా హక్కులకు భంగకరం. [[ప్రత్యేక:Contributions/49.14.252.147|49.14.252.147]] 14:56, 8 ఫిబ్రవరి 2013 (UTC)
::నేను ఒకే సభ్యునకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంలేదని గమనించాలి. విషయం లేని వ్యాసకర్తలకు తగు సూచనలిచ్చినా వారు వారి పంధా మార్చుకోకపోవటం దురదృష్టకరం.తెవికీ లో రచనా హక్కులను వేరొక సభ్యుడు భంగపరచడం ఉండదు. మీరు రెడ్డిగారిచే నాణ్యమైన వ్యాసాలు వ్రాయమని, వారి అర, పావు వాక్యాలను విస్తరించమని చెప్పండి. అయనికి తగు సూచనలివ్వండి. అప్పుడైనా మారుతారేమో. అంతే గాని సూచనలిస్తే అనవసర వ్యాఖ్యలా! నాకు అనవసర వ్యాఖ్యలు చెయ్యటమె పనా! రెడ్డిగారు నాకు శత్రువా! అతను ఎవరో తెలీదు. అతడు మంచి వ్యాసకర్తగా మారాలని కోరుకుంటున్నాను.[[వాడుకరి:Somu.balla|Somu.balla]] ([[వాడుకరి చర్చ:Somu.balla|చర్చ]]) 15:50, 8 ఫిబ్రవరి 2013 (UTC)
Return to "సీలింగ్ ఫ్యాన్" page.