పంచె: కూర్పుల మధ్య తేడాలు

→‎బయటి లింకులు: ==ఇవి కూడా చూడండి==
విస్తరణ
పంక్తి 2:
 
[[File:Dhotis in Delhi.jpg|thumb|right|పంచె]]
'''పంచె''' భారతదేశంలో కొన్ని రాష్ట్రాలతో బాటు [[పాకిస్థాన్]], [[బంగ్లాదేశ్]], [[నేపాల్]] లో [[పురుషులు]] (కొన్ని ప్రాంతాల్లో [[స్త్రీ]]లు కూడా) ధరించే సాంప్రదాయక వస్త్రము. కుట్టకుండా, దీర్ఘ చతురస్రాకారంలో సాధారణంగా 4.5 మీటర్లు (15 ఆడుగుల) పొడవు ఉండే ఈ వస్త్రాన్ని నడుము చుట్టూ చుట్టి ముడి వేయటం వలన ఒక పొడవు స్కర్టు వలె ఉంటుంది.
'''పంచె''' భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో [[పురుషులు]] ధరించే సాంప్రదాయక వస్త్రము. దీనిని కుర్తా, [[కండువా]], [[తలపాగా]]తో కలిపి ధరించడం తెలుగువారి స్వచ్ఛమైన వస్త్రధారణ.
 
భారతదేశం లో [[తమిళనాడు]], [[కేరళ]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]], [[బీహార్]], [[మధ్యప్రదేశ్]], [[పశ్చిమ బెంగాల్]] మరియు [[ఒరిస్సా]] లలో పంచె విరివిగా ధరించబడుతుంది. ఉత్తర [[గుజరాత్]], దక్షిణ [[రాజస్థాన్]] లలో కేడియా అనే ఒక పొట్టి [[కుర్తా]] తో బాటు ధరిస్తారు. భారతదేశం సర్వత్రా ప్రత్యేకించి [[బీహార్]], [[పశ్చిమ బెంగాల్]] మరియు [[శ్రీలంక]] లలో పంచె ను కుర్తా తో ధరిస్తారు. వీటిని ధోవతి-కుర్తా అని సంబోధిస్తారు. [[తమిళనాడు]] లో సట్టై ([[చొక్కా]])తో బాటు, [[ఆంధ్ర ప్రదేశ్]] లో చొక్కా లేదా కుర్తా (జుబ్బా)తో ధరిస్తారు. [[పాకిస్థాన్]], [[పంజాబ్]] లలో కూడా ధోతీలు సాంప్రదాయిక దుస్తులుగా ధరించబడతాయి. [[లుంగీ]] అనే మరో వస్త్రం కూడా [[ఆసియా]] మరియు [[ఆఫ్రికా]] లలో విరివిగా ధరించబడుతుంది.
 
'''పంచె''' భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో [[పురుషులు]] ధరించే సాంప్రదాయక వస్త్రము. దీనిని కుర్తా, [[కండువా]], [[తలపాగా]]తో కలిపి ధరించడం తెలుగువారి స్వచ్ఛమైన వస్త్రధారణ.
 
==భారతదేశంలో వివిధ పేర్లు==
దీనిని [[హిందీ]]లో ''ధోతి'' అని, [[అస్సామీ]]లో ''సురియా'' అని, [[పంజాబీ]]లో ''లాచా'' అని, [[మళయాళం]]లో ''ముండు'' అని, [[మరాఠీ]]లో ''ధోతార్'' అని, [[కన్నడం]] లో కూడా ''పంచె'' అని పిలుస్తారు.
 
ఇవి సుమారు 7 గజాలు పొడవుండి నడుం, కాళ్లు చుట్టూ తిప్పుకొని నడుం దగ్గర ముడి వేసుకొని ధరిస్తారు.
 
 
==దక్షిణ భారతంలో పంచె వినియోగం==
"https://te.wikipedia.org/wiki/పంచె" నుండి వెలికితీశారు