చర్చ:లుంగీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
::పంచె అనునది సంప్రదాయక దుస్తులకు సంబంధించినది. లుంగీ కొన్ని ప్రాంతములలో సాంప్రదాయకమైనప్పటికీ మన ప్రాంతములో అసాంప్రదాయక దుస్తులకు సంబందించినది. అందువల్ల యివి వేర్వేరు వ్యాసాలు గానే ఉండాలి. అవి కట్టు విధానంలో వాటి రంగులలో, పొడవులో, నాణ్యతలో రకరకాల భేదాలు ఉండటం వలన విలీనం చేయటం అంత మంచిది కాదని నా అభిప్రాయం.([[వాడుకరి:Kvr.lohith|<font style="background:green;color:yellow;"> కె.వి.రమణ</font>]][[సభ్యులపై చర్చ:kvr.lohith|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 01:23, 9 ఫిబ్రవరి 2013 (UTC))
:::: చర్చ చాలా బాగుంది. ఈ రెండూ వేర్వేరు వ్యాసాలుగానా బాగుంటుంది. చర్చ యొక్క సారాంశం. రెండు వ్యాసాలలోనూ ఒక విభాగంలో ఉంచిదే చదివేవారికి తికమక లేకుండా ఉంటుంది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 04:24, 9 ఫిబ్రవరి 2013 (UTC)
:రెండు వ్యాసాల అంశం లోఒకే వ్యాసంలో విలీనం చేసి, రెండవది మొదటి దానికి దారిమార్పు చేస్తే ఆ రెండింలొ ఉన్న భేదాన్ని ఒకేసారి గ్రహించవచ్చు.[[వాడుకరి:Somu.balla|Somu.balla]] ([[వాడుకరి చర్చ:Somu.balla|చర్చ]]) 04:38, 9 ఫిబ్రవరి 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:లుంగీ" నుండి వెలికితీశారు
Return to "లుంగీ" page.