పంచె: కూర్పుల మధ్య తేడాలు

→‎వాడుక మరియు సంప్రదాయం: బెంగాలీ యువత, పరిపూర్ణం
→‎దక్షిణ భారతంలో పంచె వినియోగం: వివిధ శైలులు మరియు రకాలు
పంక్తి 28:
మొరటుగా ఉంటుందని, ఫ్యాషన్ కాదని, యువతకి నప్పదని ఒక శతాబ్దం పైగా యుగకులు పాశ్చాత్య దుస్తుల వైపు మొగ్గిననూ గ్రామాలలో పెద్దరికాన్ని, హుందాతనాన్ని ఇనుమడింపజేసేది పంచే!
 
===వివిధ శైలులు మరియు రకాలు===
==దక్షిణ భారతంలో పంచె వినియోగం==
సంస్కృతం లో పంచ అనగా ఐదు. బహుశ: ఐదు ఆడుగుల పొడవు ఉన్న వస్త్రం అని కాబోలు దీనికి ఈ పేరు వచ్చినది. '''ధువతి''' అన్న సంస్కృత పదానికి ధోవతి అనే పదానికి సంబంధం ఉండవచ్చును. ఒక రకమైన దక్షిణ భారత పంచెకట్టులో ఐదు ముళ్ళు వేయవలసిన అవసరం ఉన్నది, ఇది కూడా కారణం అయి ఉండవచ్చును.
 
===దక్షిణ భారతంలో పంచె వినియోగం===
దక్షిణ భారతదేశం లోని నాలుగు రాష్ట్రాలలోనూ, పంచెని కొంచెం అటు ఇటుగా ఒకే రకంగా కడతారు.
 
"https://te.wikipedia.org/wiki/పంచె" నుండి వెలికితీశారు