చీకటి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: an:Escuridat
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Creation of Light.png|right|thumb|250px|The Creation of Light, by Gustave Doré]]
"చీకటి"([[ఆంగ్లం]]:'''Darkness''') అనునది "వెలుగు" కు వ్యతిరేకార్థాన్నిచ్చే పదం. అనగా ఒక ప్రదేశంలో [[దృగ్గోచర కాంతి]] లేమిని సూచిస్తుంది. ఇది [[అంతరిక్షం]] లో నలుపు రంగులో కనిపిస్తుంది. మానవులు కాంతి గాని, చీకటి గాని ప్రబలమైనపుడు దాని రంగును స్పష్టంగా గుర్తించ లేరు<ref>http://www.uni-leipzig.de/~psycho/wundt/opera/wundt/OLiPsych/OLiPsy06.htm</ref>. కాంతి లేనప్పుడు ఆ ప్రదేశం వర్ణవిహీనంగా మరియు పూర్తి నలుపుగా గోచరిస్తుంది.వివిధ సంస్కృతులలొ "చీకటి" అనుదానికి వివిధ రకముల సామ్యములు కలవు.
 
 
==శాస్త్రీయత==
===గోచరత్వము===
[[Image:Afterimage.svg||thumb|right|Stare at the image for a minute, then look away. The eye supplies the light and dark complements to the image.]]
చీకటి అను దృగ్విషయము [[కాంతి]] లేమిని అనగా కాంతిని కొన్ని సెకన్ల పాటు చూచి వెంటనే వేరొక వైపు చూసినపుడు కూడా మనకి "చీకటి" అనే దృగ్విషయం గోచరిస్తుంది. ఆ ప్రదేశంలో కాంతి ఉన్నా సరే కొన్ని సెకన్లపాటు చీకటి అనె దృగ్విషయం కలుగుతుంది.(ఈ దృగ్విషయాన్ని after images అంటారు) అలా చూసినపుడు మన కన్ను చురుకుగా ఉన్నప్పటికి, రెటీనా ఉద్దీపన చెందక పోవటంవల్ల మనకు చీకటి గోచరిస్తుంది.<ref>David T. Horner, Demonstrations of Color Perception and the Importance of Contours, Handbook for Teaching Introductory Psychology, Volume 2, page 217. Psychology Press, Texas, 2000) "Afterimages are the complementary hue of the adapting stimulus and trichromatic theory fails to account for this fact". http://books.google.ca/books?id=qyjYzloWfoMC&lpg=PA217&ots=fdXFRLg7GZ&dq=retina%20that%20is%20unstimulated%20produces%20a%20complementary%20afterimage&pg=PA216#v=onepage&q=retina%20that%20is%20unstimulated%20produces%20a%20complementary%20afterimage&f=false</ref>
 
===[[భౌతిక శాస్త్రము]]
భౌతిక శాస్త్ర పదముల ప్రకారం ఒక వస్తువు [[ఫోటాన్లు]](కాంతి కణములు) [[శోషణం]] చేసుకున్నపుడు చీకటి అంటారు. అనగా ఇతర వస్తువుల కంటే ఇది మసకగా కనిపిస్తుంది. ఉదాహరణకు జటిలమైన నలుపు రంగు [[దృగ్గోచర కాంతి]] ని [[పరావర్తనం]] చెందించలేదు. మరియు కాంతిని శోషించు కుంటుంది. అందువల్ల అది చీకటిగా కనిపిస్తుంది. అదే విధంగా తెలుపు [[రంగు]] హెచ్చు [[దృగ్గోచర కాంతి]] ని [[పరావర్తనం]] చెందిస్తుంది. అందువల్ల అది కాంతి వంతంగా కనబడుతుంది.<ref>{{cite paper
| author = Mantese, Lucymarie
| title = Photon-Driven Localization: How Materials Really Absorb Light
| publisher = American Physical Society
| date = March 2000
| url = http://adsabs.harvard.edu/abs/2000APS..MAR.E2001M
| accessdate = 2007-01-21 }}
</ref> అధిక సమాచారం కొరకు [[రంగు]] అనే వ్యాసం చూడండి.
 
 
Light cannot be absorbed without limit. According to the principle of the conservation of [[Energy]], energy cannot be created or destroyed; it can only be converted from one type to another. Consequently, most objects that absorb visible light reemit it as heat.<ref>{{cite paper
| author = Dr. Denise Smith
| title = Exploring the Electromagnetic Spectrum: The Herschel Experiment
| publisher = Space Telescope Science Institute
| url = http://www.tufts.edu/as/wright_center/work_con_lec/astro_wkshp_res/boston_herschel.ppt
| format = powerpoint
| accessdate = 2007-01-21 |archiveurl = http://web.archive.org/web/20070206175002/http://www.tufts.edu/as/wright_center/work_con_lec/astro_wkshp_res/boston_herschel.ppt <!-- Bot retrieved archive --> |archivedate = 2007-02-06}}
</ref> So, although an object may appear dark, it is likely bright at a frequency that humans cannot perceive. For more information see [[thermodynamics]].
 
A dark area has limited light sources, making things hard to see. Exposure to alternating light and darkness (night and day) has caused several evolutionary adaptations to darkness. When a [[vertebrate]], like a human, enters a dark area, its [[iris (anatomy)|iris]] dilates, allowing more light to enter the eye and improving [[night vision]]. Also, the light detecting cells in the human eye ([[rods and cones]]) will regenerate more unbleached [[rhodopsin]] when adapting to darkness.
 
One scientific measure of darkness is the [[Bortle Dark-Sky Scale]], which indicates the night sky's and stars' brightness at a particular location, and the observability of celestial objects at that location. (See also: [[Sky brightness]])
 
===Technical===
The colour of a [[pixel|point]], on a standard 24-bit [[computer display]], is defined by three RGB (red, green, blue) values, each ranging from 0-255. When the red, green, and blue components of a pixel are fully illuminated (255,255,255), the pixel appears white; when all three components are unilluminated (0,0,0), the pixel appears black.
 
 
వెలుతురు లేకపోతే చీకటి అంటారు.
 
Line 22 ⟶ 59:
 
మామూలు స్థితిలో కళ్లు మూసుకొన్నప్పుడు చీకటిగా ఉంటుంది.
 
==సూచికలు==
{{Reflist}}
 
 
[[en:Darkness]]
"https://te.wikipedia.org/wiki/చీకటి" నుండి వెలికితీశారు