చీకటి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
మానవుల వంటి ఏదైనా సరీసృపం ఒక చీకటి ప్రదేశానికి పోయినపుడు దాని కంటి పాప విస్తరిస్తుంది.ఎందువలనంటే రాత్రి కాలంలో హెచ్చు కాంతిని తన కంటి గుండా పంపేందుకు చేసే ప్రయత్నంవల్ల.మానవుని కంటిలో కాంతిని గ్రహించే కణాలు మరికొన్ని కణాలను ఉత్పత్తి చేయుటకు చీకటిలో ప్రయత్నిస్తాయి.
 
===సాంకేతికంగా===
===Technical===
ఒక బిందువు వద్ద [[రంగు]] అనునది , (సాధారణ 24-బిట్ల కంప్యూటర్ నందు ప్రదర్శన) మూడు [[ప్రాధమిక రంగు]] (red, green, blue) ల విలువలు 0 నుండి 255 వరకు వ్యాపించెది. ఎప్పుడైతే ఎరుపు,ఆకుపచ్చ,నీలం యొక్క పిక్సెల్స్ పూర్తిగా ప్రకాశించబడతాయో (255,255,255),అపుడు ఆ వస్తువు పూర్తిగా తెలుపు రంగులో కనబడుతుంది. పై మూడు రంగులు యొక్క పిక్సెల్స్ అప్రకాశములవుతాయో (0,0,0) అపుదు ఆ వస్తువు నలుపుగా(చీకటి) గా కనబడుతుంది.
The colour of a [[pixel|point]], on a standard 24-bit [[computer display]], is defined by three RGB (red, green, blue) values, each ranging from 0-255. When the red, green, and blue components of a pixel are fully illuminated (255,255,255), the pixel appears white; when all three components are unilluminated (0,0,0), the pixel appears black.
 
 
[[వెలుతురు లేకపోతే చీకటి అంటారు.
 
చీకటిని ఇంగ్లీషులో Darkness అంటారు.
పంక్తి 57:
చీకటిగా ఉన్న చోట వెలుతురు కోసం కాంతి సాధనాలు ఉపయోగిస్తారు.
 
మామూలు స్థితిలో కళ్లు మూసుకొన్నప్పుడు చీకటిగా ఉంటుంది.]]
 
==సూచికలు==
"https://te.wikipedia.org/wiki/చీకటి" నుండి వెలికితీశారు