హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 168:
 
పసిఫిక్ ఆసియన్ల కంటే హాంగ్ కాంగ్ నివాసితుల తలసరి ఆదాయం అధికంగా ఉంటుంది. 2008 యునైటెడ్ స్టేట్స్ సెటిల్మెంట్ పోగ్రాం నివేదిక అనుసరించి కొనుగోలు శక్తి ఆసియాలోనే అధికమని అంతర్జాతీయ స్థాయి కలిగి ఉన్నదని తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న వత్తిడి ఆదాయం పేదరిక పరిస్థితులను ఉద్ధరించలేదని, కొను గోలు శక్తి అన్ని ప్రాంతాలకు సమానంగా వర్తించదని భావించేలా చేస్తుంది. పరిస్థితులు సరిదిద్దడానికి ప్రభుత్వం నివాసగృహాల వైశాల్యంలో మార్పులు తీసుకురావడం మరియు అధిక వేతనం కలిగిన ఉపాధి వసతులను అభివృద్ధి చేయడం వంటి ప్రణాళికలతో పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టింది.
=== విద్య ===
హాంగ్ కాంగ్ విద్యావిధానం పూర్తిగా ఇంగ్లాండ్ విద్యావిధానాన్ని అనుసరిస్తూ ఉండేది. " మదర్ టంగ్ ఇంస్ట్రక్షన్ " (చైనా భాష: 母語教學 ) పేరుతో అంత్ర్జాతీయ విద్యావిధాన్నన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ కాంటోనీస్ ఇంస్ట్రక్షన్ చైనా మరియు ఆంగ్ల లిపితో బోధించబడుతుంది. మాధ్యమిక పాఠశాలలలో రెండు భాషలు మరియు మూడుభాషలను మాట్లాడే శక్తి కలవారు తప్పనిసరి. అలాగే మాండరిన్- భాష విద్య కూడా అభివృద్ధి చెందుతుంది." ది ఇంట్జర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ హాంగ్ కాంగ్ విధ్యావిధానం ప్రపంచంలో రెండవ స్థాయిలో ఉందని ధృవీకరించింది. హాంగ్ కాంగ్ ప్రభుత్వ పాఠశాలలను ఎజుకేషన్ బ్యూరో నిర్వహిస్తుంది. ఈ విద్యావిధానం తప్పనిసరికాని మూడు సంవత్సరముల కిండర్‍గార్డెన్ విధ్యాభ్యాసం తరువాత తప్పనిసరి అయిన ఆరుసంవత్సరాల ప్రాధమిక విధ్యాభ్యాసం తరువాత తప్పనిసరి అయిన మూడు సంవత్సరాల జూనియర్ సెకండరీ విధ్యాభ్యాసం తరువాత తప్పనిసరికాని రెండుసంత్సరాల సీనియర్ సెకండరీ విధ్య తరువాత హాంగ్ కాంగ్ సర్టొఫికేట్ ఆఫ్ ఎజ్యుకేషన్ పరీక్షలు తరువాత రెండుసంవత్సరాల మెట్రిక్యులేషన్ కోర్స్ తరువాత హాంగ్ కాంగ్ అడ్వంస్ లెవల్ పరీక్షలు ఉంటాయి. 2009 లో సరొకొత్త సీనియర్ సెకండరీ అకాడమిక్ స్ట్రక్చర్ మరియు కరికులం ప్రవేశపెట్టబడింది. ఈ విధానం విద్యార్ధులందరూ తప్పనిసరిగా మూడు సంవత్సరముల జూనియర్ తరువాత మూడు సంవత్సరాల సీనియర్ సెకండరీ ఎజ్యుకేషన్ ఉంటాయి. కొత్త విద్యావిధానంలో ఒకేఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనిని " హాంగ్ కాంగ్ డిప్లొమా ఆఫ్ సెకండరీ ఎజ్యుకేషన్ అంటారు.
 
హాంగ్ కాంగ్ పతనం తరువాత హాంగ్ కాంగ్ స్కూల్స్ మూడు వర్గాలుగా విడిపోయాయి, వీటిలో అధికంగా రాయితీతో నడిచేవి, ఇవి ప్రభుత్వ నిధిసహాయం మరియు గ్రాంట్ స్కూల్స్ మరియు ప్రైవేట్ యాజమన్యం స్కూఉల్స్. ఇవి తరచుగా క్రిస్టియన్ సేవా సంస్థల ఆధ్వర్యంలో నడపబడుతుంటాయి. వీటిలో ప్రవేశించడానికి ఆర్ధిక స్థోమత కంటే మేధా సంపత్తికి ప్రాధాన్యత ఇస్తారు. మిగిలిన స్కూల్స్ నేరుగా లభించిన రాయితీతో మరియు ప్రైవేట్ యాజమాన్యం కల అంతర్జాతీయ పాఠశాలలు.
 
హాంగ్ కాంగ్‍లో తొమ్మిది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 1911 లో స్థాపించబడిన " యూనివర్శిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ " విశ్వవిద్యాలయం చాలా పురాతనమైనది.
There are nine public universities in Hong Kong with the University of Hong Kong (HKU) being the oldest one which was established in 1911.[185] Competition among students to receive an offer for an undergraduate program is fierce as the annual number of intakes is limited, especially when some disciplines are just offered by some of those tertiary institutions, like medicine which is provided by merely two medical schools in the territory, the Li Ka Shing Faculty of Medicine owned by the University of Hong Kong and the Faculty of Medicine of the Chinese University of Hong Kong.
Besides, there is also a number of private higher institutions which offer higher diplomas and associate degree courses for those who fail to enter a college for a degree study so as to boost their qualification of education, some of whom can have a second chance of getting into a university if they have a good performance in these sub-degree courses.
 
[edit]Hong Kong's education system used to roughly follow the system in England,[17] although international systems exist. The government maintains a policy of "mother tongue instruction" (Chinese: 母語教學) in which the medium of instruction is Cantonese,[179] with written Chinese and English. In secondary schools, 'biliterate and trilingual' proficiency is emphasised, and Mandarin-language education has been increasing.[180] The Programme for International Student Assessment ranked Hong Kong's education system as the second best in the world.[181] Hong Kong's public schools are operated by the Education Bureau. The system features a non-compulsory three-year kindergarten, followed by a compulsory six-year primary education, a compulsory three-year junior secondary education, a non-compulsory two-year senior secondary education leading to the Hong Kong Certificate of Education Examinations and a two-year matriculation course leading to the Hong Kong Advanced Level Examinations.[182] The New Senior Secondary academic structure and curriculum was implemented in September 2009, which provides for all students to receive three years of compulsory junior and three years of compulsory senior secondary education.[18][183] Under the new curriculum, there is only one public examination, namely the Hong Kong Diploma of Secondary Education.[184]
 
Most comprehensive schools in Hong Kong fall under three categories: the rarer public schools; the more common subsidised schools, including government aids-and-grant schools; and private schools, often run by Christian organisations and having admissions based on academic merit rather than on financial resources. Outside this system are the schools under the Direct Subsidy Scheme and private international schools.[183]
There are nine public universities in Hong Kong with the University of Hong Kong (HKU) being the oldest one which was established in 1911.[185] Competition among students to receive an offer for an undergraduate program is fierce as the annual number of intakes is limited, especially when some disciplines are just offered by some of those tertiary institutions, like medicine which is provided by merely two medical schools in the territory, the Li Ka Shing Faculty of Medicine owned by the University of Hong Kong and the Faculty of Medicine of the Chinese University of Hong Kong.
Besides, there is also a number of private higher institutions which offer higher diplomas and associate degree courses for those who fail to enter a college for a degree study so as to boost their qualification of education, some of whom can have a second chance of getting into a university if they have a good performance in these sub-degree courses.
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు