వికీపీడియా:వాడుకరి పేరు మార్పు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ
 
→‎సూచనలు: చిన్న సవరణ
పంక్తి 23:
# మీరు కోరుతున్న కొత్త సభ్యనామం కింది విధంగా ఉందని నిర్ధారించుకోండి:
#* [[Wikipedia:సభ్యనామము|వికీపీడియా సభ్యనామం విధానాలకు అనుగుణంగా]] ఉండాలి.
#* ఆ పేరు ఇప్పటికే వాడుకలో ఉండరాదు. [[ప్రత్యేక:సభ్యుల జాబితా]] పేజీలో చూసి దీన్ని నిర్ధారించుకోవచ్చు;.
#* మీరు ఇంగ్లీషు పేరును ఎంచుకుంటే '''మొదటి అక్షరాన్ని కాపిటలు లెటరు రాయడం తప్పనిసరి '''. అలా చెయ్యకపోతే అన్వేషణ సరిగా జరగదు; చిన్న అక్షరాలతో మొదలయ్యే పేర్లను వికీపీడియా ఒప్పుకోదు.
# మీరు లాగిన్ అయి ఉండాలి. ఐపీ అడ్రసు నుండి గానీ, ఇతర సభ్యుల నుండి గానీ వచ్చే అభ్యర్ధనలను భద్రతా కారణాల వలన అధికారులు అంగీకరించరు.
# మీ అభ్యర్ధనను "ప్రస్తుత అభ్యర్ధనలు" విభాగంలో అట్టడుగున చేర్చండి.
 
==ప్రస్తుత అభ్యర్ధనలు ==