"తబలా" కూర్పుల మధ్య తేడాలు

88 bytes added ,  8 సంవత్సరాల క్రితం
చి
r2.7.3) (యంత్రము కలుపుతున్నది: or:ତବଲା; పైపై మార్పులు
చి (యంత్రము కలుపుతున్నది: sa:तबलावाद्यम्)
చి (r2.7.3) (యంత్రము కలుపుతున్నది: or:ତବଲା; పైపై మార్పులు)
[[Imageదస్త్రం:Prop._Tabla.jpg|left|thumb|తబలా.]]
 
'''తబలా''' లేదా '''తబ్లా''' (ఆంగ్లం :The '''tabla''') ([[హిందీ]]: तबला, তবলা, [[ఉర్దూ]]: '''تبلہ''' ''తబ్లా'') భారత శాస్త్రీయ సంగీతానికి చెందిన ఒక [[వాయిద్యము]]. ఈ వాయిద్యము [[భారత ఉపఖండం]]లో ప్రఖ్యాతి గాంచినది. ప్రత్యేకంగా [[హిందుస్థానీ సంగీతం]] లో ప్రత్యేక స్థానం కలిగివున్నది. వీటిని రెండు [[చేయి|చేతులతో]] వాయిస్తారు.
 
== వ్యుత్పత్తి ==
[[Fileదస్త్రం:Tabla y duggi6.JPG|thumb|హిందుస్థానీ సంగీతము, తబలా]]
తబలాకు దాని పేరు [[అరబ్బీ]] భాషా పదమైన ''తబ్ల్'' అనగా 'డ్రమ్' నుండి ఉద్భవించినది.<ref>[http://dictionary.reference.com/search?q=tabla Dictionary.com]</ref>
 
== నిర్మాణం ==
ఈ వాయిద్యం చేతితో వాయించే ఒక జత డ్రమ్ములు కలిగివుంటుంది. ఈ డ్రమ్ములు చెక్క ([[కలప]]) చే తయారు చేయబడి, పైభాగం గొర్రె [[తోలు]]తో తయారు చేయబడి వుంటుంది. ఈ రెండు డ్రమ్ములు వేరు వేరు సైజులలో వుంటాయి.
 
== తబలా పదజాలము ==
 
* '''ఉస్తాద్''' - తబలా వాయించుటలో ఒక "ఘరానా" లేదా "పాఠశాల" కు చెందిన ''పండితుడు'' లేదా ''విద్వాంసుడు''.
* '''ఘరానా''' - తబలా ఘరానాలు ఆరు గలవు 1. పంజాబ్ ఘరానా. 2. ఢిల్లీ ఘరానా. 3. బనారస్ ఘరానా. 4. అజ్రారా ఘరానా. 5. లక్నో ఘరారా. మరియు 6. ఫరూఖాబాద్ ఘరానా.
* '''స్యాహీ''' - తబలాపై నుండే నలుపు రంగు వృత్తాకారపు మచ్చ. దీనికి "గాబ్" అని కూడా అంటారు. ఇది తబలా యొక్క శీర్ష భాగము. కొన్ని సార్లు దీనిని "ష్యానీ" అని కూడా పలుకుతారు.
* '''కీనార్''' - the outer ring of skin on the head of each of the two tabla drums. In [[Hindi]], known as the chat.
* '''సుర్''' - The area between the gaab and the keenar. In Hindi, known as the maidan.
* '''బోల్''' - both mnemonic syllables and a series of notes produced when stroked. E.g. Na, tin, Dha, Dhin, Ge, Ke, etc.
* '''థేకా''' - a standard series of bols that form the rhythmic basis of tabla accompaniment for a given tala.
* '''రేలా''' - a sort of rapid drum-roll.
* '''చుట్టా''' - the cushions used when placing the tabla.
* '''బజ్ లేదా బాజ్''' - a style of playing, different from the gharānā. Two main styles developed, Purbi Baj and Dilli Baj. Dilli, or Delhi, baj is the *style of bols and playing that originated in the city of Delhi. Purbi (meaning "eastern") developed in the area east of delhi. Both have different ways to play [[Bol (music)|bolbols]]s.
* '''బయాన్'''- The left metal drum providing the bass notes in tabla.
* '''దయాన్''' - The right wooden drum providing the treble notes in tabla.
 
* ''లయ్'' "లయ" - tempo.
* '''తాల్''' - meter. Example: Dadra Tala, Ada Chautal, Teental, and the most common, keherwa.
* ''విభాగ్'' Section of a tabla taal where bols can be placed.
* ''థాలి'' - A vibhag signified by a clap.
* ''ఖాలి'' - A vibhag signified by waving of the hands.
* ''ఘట్టా'' - Wooden dowels used to control the tension.
 
== ఇవీ చూడండి ==
* [[తాళం|తాల్]]
* [[:en:Bol (music)|బోల్]]
* [[జాకిర్ హుసేన్ (సంగీతకారుడు)|జాకిర్ హుసేన్]]
* [[హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం]]
* [[అమీర్ ఖుస్రో]]
* [[అల్లా రఖా]]
* [[త్రిలోక్ గుర్తు]]
* [[చతుర్ లాల్]]
== మూలాలు ==
{{reflist}}
== బయటి లింకులు ==
{{wiktionary}}
* [http://www.talastudio.com/tabla.html Virtual Tabla - Try playing the Tabla online]
 
{{సంగీత వాద్యాలు}}
[[ne:तबला]]
[[nl:Tabla]]
[[or:ତବଲା]]
[[pl:Tabla]]
[[ps:طبله]]
57

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/795120" నుండి వెలికితీశారు