హరిద్వార్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: mg:Haridwar
చి r2.7.3) (బాటు: ml:ഹരിദ്വാര്‍ వర్గాన్ని ml:ഹരിദ്വാർకి మార్చింది; పైపై మార్పులు
పంక్తి 30:
== [[కుంభమేళా]] ==
12 సంవత్సరాల కాలానికి ఒక సారి ఈ క్షేత్రాలలో [[కుంభమేళా]] జరుగుతుంది. 3 సంవత్సరముల వ్యవధిలో ఒక్కొక్క క్షేత్రంలో [[కుంభమేళా]] జరపడం ఆనవాయితీ. ప్రయాగలో జరిగే మహాకుంభమేళాకు భక్తులు, యాత్రీకులు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడ కూడి వేడుక జరపడం ఆనవాయితీ. ఈ సమయంలో భక్తులు [[గంగా]] తీరంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు.
కుంభమేళా సందర్భంగా హరిద్వార్‌ సమీపంలోని [[జ్వాలాపూర్‌]] లో జరిగే భారీ ఊరేగింపులో పాల్గొనేందుకు విచ్చేసిన హిందూ మత నాయకులూ, సాధు, సంత్‌లకు సంప్రదాయం ప్రకారం అంజుమన్‌ కామ్‌ గంధన్‌ పంచాయత్‌ కు చెందిన ముస్లిం పెద్దలు సాదర స్వాగతం పలుకుతారు. హిందూ స్వాములకు ముస్లిం పెద్దలు భక్తి పూర్వకంగా దక్షిణలు సమర్పించి వారి ఆశీస్సులు పొందుతారు. అందుకు ప్రతిగా హిందూ స్వాములు ముస్లిం పెద్దలను ఆలింగనం చేసుకుని వారిని ఆశీర్వదిస్తారు. ముస్లింలకు ప్రసాదాలు అందజేస్తారు. కుంభమేళాలో పెష్వాయ్‌ సందర్భంగా హిందూ మత నాయకులను ఇలా సత్కరించడం,అలాగే,ముస్లింల ఉత్సవాలకూ,పండుగలకూ ఇక్కడి హిందూ నాయకులు శుబాకాంక్షలు తెలపడం, సత్కరించడం సంప్రదాయంగా వస్తోంది.తరతరాలుగా ఈ ప్రాంతంలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది.
 
== పురాణ కాలం నుండి ప్రస్తుత కాలం వరకు హరిద్వార్ ==
పంక్తి 158:
[[kn:ಹರಿದ್ವಾರ]]
[[ta:அரித்வார்]]
[[ml:ഹരിദ്വാർ]]
[[ml:ഹരിദ്വാര്‍]]
[[bpy:হরদুৱার]]
[[ca:Hardwar]]
"https://te.wikipedia.org/wiki/హరిద్వార్" నుండి వెలికితీశారు