హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 178:
అంతర్జాతీయ శ్రేణిలో నిలిపింది. ఎస్ ఏ ఆర్ వైద్యశాలలలో కొన్ని అత్యుత్తమ వైద్యాశాలలని ప్రంపంచమంతటా భావిస్తున్నారు. 2012లో ఐక్యరాజ్యసమితి మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ హాంగ్ కాంగ్ ప్రజల ఆయుష్ పరిమితి ప్రంచంలో మొదటి శ్రేణిలో ఉందని అభిప్రాయపడింది. గ్రేట్ బ్రిటన్ పూర్వీకంగా ఉన్న బ్రిగేడ్ శాఖ హాంగ్ కాంగ్‍లో " సెయింట్ జాన్ అంబులెంస్ బ్రిగేడ్ హాంగ్ కాంక్ " గా సమూహపరమైన సేవలతో ఇతరసేవలు అందింస్తుంది.
 
ఎస్ ఏ ఆర్ లో రెండు వైద్యకళాశాలలు ఉన్నాయి. ఒకటి " చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్" అలాగే రెండవది హాంగ్ కాంగ్ యూనివర్శిటీలో ఉంది. రెండు ప్రభుత్వరంగ ఆసుపత్రులతో బలమైన సంబంధాలు కలిగి ఉంది. పోస్ట్ గ్రాజ్యుయేషన్ విద్యలకు హాంగ్ కాంగ్‍లో ఉన్న గౌరవం కారణంగా సంప్రదాయకంగా హాంగ్ కాంగ్ డాక్టర్లు అదనంగా చదువులను కొనసాగించడానికి విదేశాలవైపు దృష్టిసాగిస్తుంటారు. అనేకమంది ది ఎం ఆర్ సి పి మరియు (యుకె) మరియు ది ఎం ఆర్ సి ఎస్ (యు కె) వంటి బ్రిటిష్ రాయల్ కాలేజ్ ఎగ్జాంస్‍కు హాజరౌతుంటారు. ఏది ఏమైనప్పటికీ హాంగ్ కాంగ్ తమ స్వంత పోస్ట్ గ్రాజ్యుయేషన్ మెడికల్ ఇంస్టిట్యూషన్లను అభివృద్ధి చేస్తుంది. ప్రత్యేకంగా హాంగ్ కాంగ్ లో "దిఅకాడమీ ఆఫ్ మెడిసిన్ క్రమంగా పోస్ట్‍గ్రాడ్యుయేట్ మెడికల్ ట్రైనింగ్ బాధ్యతలను తీసుకుంది. 2003 లో సార్స్ విజృంభణ తరువాత హాంగ్ కాంగ్ ఆరోగ్యసంరక్షణ విధానం మరియు ఆరోగ్యసంరక్షణా కేంద్రాల ఏర్పాటు తప్పక హాంగ్ కాంగ్ ప్రజలకు మేలు చేస్తుంది.
 
2011 నాటికి ప్రధాన చైనా భూమి నుండి తల్లులు హాంగ్ కాంగ్‍లో నివసించడానికి ప్రభుత్వ అనుమతి పొందడంతో నగరంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్ వార్డులు గదులు అన్నీ నిండి పోతున్న కారణంగా నగరంలోని గర్భవతులకు ప్రసవకాలంలో ఆసుపత్రులలో అవసరమైన పడకలు మరియు రొటీన్ చెకప్పులు వంటి వైద్యపరమైన వసతులు లభించ లేదని ప్రజలు తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. 2001-2010 మద్యకాలంలో వైద్యసిబ్బందికి పెరిగిన పనిభారం, వైద్యపరమైన పొరపాట్లు మరియు వైద్యపరమైన ఆపదలు ప్రధాన రిపబ్లిక్ చైనా వార్తా పత్రికలలో ప్రధాన వార్తలుగా వెలువడుతుంటాయి.
With respect to postgraduate education, traditionally many doctors in Hong Kong have looked overseas for further training, and many took British Royal College exams such as the MRCP(UK) and the MRCS(UK). However, Hong Kong has been developing its own postgraduate medical institutions, in particular the Hong Kong Academy of Medicine, and this is gradually taking over the responsibility for all postgraduate medical training in the SAR.
There are also strong public health systems in Hong Kong, and the Centre for Health Protection, founded after the SARS outbreak of 2003, is particularly worthy of mention.
By 2011, however, there have been growing concerns that mothers-to-be from mainland China, in a bid to obtain the right of abode in Hong Kong and the benefits that come with it, have saturated the neonatal wards of the city's hospitals, both public and private sectors, which has led to outcries and protests from local pregnant women for the government to remedy the issue, as they have found difficulty securing a bed space for giving birth and arrange routine check-ups. Other concerns in the decade of 2001–2010 relate to the workload medical staff experience; and medical errors and mishaps, which are frequently highlighted in local news.
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు