హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 183:
 
2011 నాటికి ప్రధాన చైనా భూమి నుండి తల్లులు హాంగ్ కాంగ్‍లో నివసించడానికి ప్రభుత్వ అనుమతి పొందడంతో నగరంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్ వార్డులు గదులు అన్నీ నిండి పోతున్న కారణంగా నగరంలోని గర్భవతులకు ప్రసవకాలంలో ఆసుపత్రులలో అవసరమైన పడకలు మరియు రొటీన్ చెకప్పులు వంటి వైద్యపరమైన వసతులు లభించ లేదని ప్రజలు తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. 2001-2010 మద్యకాలంలో వైద్యసిబ్బందికి పెరిగిన పనిభారం, వైద్యపరమైన పొరపాట్లు మరియు వైద్యపరమైన ఆపదలు ప్రధాన రిపబ్లిక్ చైనా వార్తా పత్రికలలో ప్రధాన వార్తలుగా వెలువడుతుంటాయి.
== సంస్కృతి ==
హాంగ్ కాంగ్ తరచుగా "ఈస్ట్ మీట్స్ వెస్ట్"(తూర్పు పడమరల కలయిక) అని వర్ణించబడుతుంది. ఈ ప్రదేశంలో చైనీస్ సాంస్కృతిక మూలాలు బ్రిటిష్ కాలనీ కాలంలో పశిమదేశ సంస్కృతితో ప్రభావితం కావడమే ఇందుకు ప్రధాన కారణం. హాంగ్ కాంగ్ ప్రజలు ఆధునిక జీవనరీతిని చైనాసంప్రదాయాలతో ముడివేసి జీవించడంలో సమతుల్యం సాధించారు. హాంగ్ కాంగ్ ప్రజలు అతి ఖరీదైన బృహత్తర నిర్మాణాలలో సైతం " ఫెంఘ్ షుయ్ " (చైనా వాస్తుసంప్రదాయం )తీవ్రంగా పాటిస్తుంటారు. భవన నిర్మాణానికి ముందు వారు ఫెంఘ్ షుయ్ నిపుణులను నియమించి వారి సలహాసంప్రదింపులు తీసుకుంటారు. వారు తరచుగా వారి వ్యాపార అభివృద్ధికి మరియు పతనానికి ఫెంఘ్ షుయ్ కారణమౌతుందని విశ్వసిస్తారు. వారి విశ్వాసాలలో భాగంపంచుకునే మరొక వస్తువు " బా క్వా " అద్దాలు. వారి ఈ అద్దాలను ఇప్పటికీ దెయాల దృష్టి మరల్చడానికి వారి బృహత్తర భవనాలలో సైతం వాడుతుంటారు. అలాగే వారు 4 వ నంబర్ చోటు చేసుకున్న భవనాలను కొనుగోలు చేయడం, అద్దెకు తీసుకోవడం వంటివి నివారిస్తారు. వారి భాషలలో ఒకటైన కాంటనీస్ భాషలో ఇటువంటి పదానికి " మరణం " అని అర్ధం ఉండడమే ఇందుకు కారణం. తూర్పు మరియు పడమర భావాలు వారి వంటలలో కూడా ప్రతిఫలిస్తుంది. డిం సం, హాట్ పాట్ మరియు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో హ్యూచ్యూ వంటకాలు చోటుచేసుకుంటాయి.
 
== నిర్మాణశైలి ==
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు