హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 189:
 
హాంగ్ కాంగ్ " హెర్టేజ్ మ్యూజియం" " ది హాంగ్ కాంగ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ ", " ది హాంగ్ కాంగ్ అకాడమీ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మరియు హాంగ్ కాంగ్ ఫిల్‍హార్మోనిక్ ఆర్కెస్ట్రా వంటి హాంగ్ కాంగ్ సంస్కృతికి హాంగ్ కాంగ్ ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తుంది. " ది గవర్నమెంట్ లీషర్ అండ్ కల్చరల్ సర్వీస్ డిపార్ట్‍మెంట్ సబ్సిడీస్ అండ్ స్పాంసర్స్ ఇంటర్నేషనల్ పర్ఫార్మర్స్ వంటివి హాంగ్ కాంగ్‍కు తీసుకురాబడ్డాఆయి. అనేక అంతర్జాతీయ సంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వం, సలహాదారులు మరియు ప్రైవేట్ సంస్థలు చేత నిర్వహించబడుతున్నాయి.
 
హాంగ్ కాంగ్ ఎ టి వి మరియు టి వి బి వంటి ఆకాశవాణి ప్రసారకేంద్రాలు ఉన్నాయి. హాంగ్ కాంగ్‍లో మూడు ప్రాంతీయ పలు విదేశీ కేబుల్ మరియు శాటిలైట్ ప్రసారకేంద్రాలు ఉన్నాయి. హాంగ్ కాంగ్‍స్ సోప్ డ్రాంస్, కామెడీ సిరీస్ మరియు వైవిధ్యమున్న ప్రదర్శనలు హాంగ్ కాంగ్‍లో తయారై ప్రంపంచమంతటా ఉన్న చైనా ప్రజలను ప్రేక్షకులను రంజింపజేస్తున్నాయి. వార్తాపత్రికలు మరియు మాగజింస్ చైనా మరియు ఆంగభాషలలో ముద్రించబడుతున్నాయి. ఈ పత్రికలలో ప్రజాదరణ పొందిన వారి స్వంత విషయాలు మరియు ఆసక్తిని రేకెత్తించే విషయాలు చోటు చేసుకుంటాయి. రిపబ్లిక్ చైనతో పోల్చి చూస్తే హాంగ్ కాంగ్ చలనచిత్రాలలో ప్రభుత్వం అధికారికంగా జోక్యం చేసుకోదు. అయినప్పటికీ భవిష్యత్తులో తూర్పు దేశాలతో ఆర్ధిక సంబంధాలు మెరుగుపరచుకోవాలన్న ధృక్పధంతో తమకు తామే పరిశీలించుకుని పరిమితులను నిర్ణయిస్తుంది. పాశ్చాత్య సంస్కృతుల ప్రభావం చైనా ఆర్ధికసంబంధాలను కలుధితం చేయకూడదన్నదే ప్రధాన ఉద్ధేశ్యం.
 
== నిర్మాణశైలి ==
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు