హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 191:
 
హాంగ్ కాంగ్ ఎ టి వి మరియు టి వి బి వంటి ఆకాశవాణి ప్రసారకేంద్రాలు ఉన్నాయి. హాంగ్ కాంగ్‍లో మూడు ప్రాంతీయ పలు విదేశీ కేబుల్ మరియు శాటిలైట్ ప్రసారకేంద్రాలు ఉన్నాయి. హాంగ్ కాంగ్‍స్ సోప్ డ్రాంస్, కామెడీ సిరీస్ మరియు వైవిధ్యమున్న ప్రదర్శనలు హాంగ్ కాంగ్‍లో తయారై ప్రంపంచమంతటా ఉన్న చైనా ప్రజలను ప్రేక్షకులను రంజింపజేస్తున్నాయి. వార్తాపత్రికలు మరియు మాగజింస్ చైనా మరియు ఆంగభాషలలో ముద్రించబడుతున్నాయి. ఈ పత్రికలలో ప్రజాదరణ పొందిన వారి స్వంత విషయాలు మరియు ఆసక్తిని రేకెత్తించే విషయాలు చోటు చేసుకుంటాయి. రిపబ్లిక్ చైనతో పోల్చి చూస్తే హాంగ్ కాంగ్ చలనచిత్రాలలో ప్రభుత్వం అధికారికంగా జోక్యం చేసుకోదు. అయినప్పటికీ భవిష్యత్తులో తూర్పు దేశాలతో ఆర్ధిక సంబంధాలు మెరుగుపరచుకోవాలన్న ధృక్పధంతో తమకు తామే పరిశీలించుకుని పరిమితులను నిర్ణయిస్తుంది. పాశ్చాత్య సంస్కృతుల ప్రభావం చైనా ఆర్ధికసంబంధాలను కలుధితం చేయకూడదన్నదే ప్రధాన ఉద్ధేశ్యం.
 
హాంగ్ కాంగ్ పునరుత్తేజకరమైన మరియు పోటీ ప్రధానమైన క్రీడల అవకాశాలను తన భూపరిమితులను అధిగమించి అందిస్తుంది. హాంగ్ కాంగ్ ఒలింపిక్ మరియు ఆశియన్ క్రీడలలో తన ప్రతినిధులను పాల్గొనడానికి పంపింది. 2008 లో ఒలింపిక్ క్రీడలలో " ఈక్విస్ట్రియన్ మెక్‍ఫర్సన్ స్టేడియం " ఆహుతులకు ఆతిథ్యం ఇచ్చింది. హాంగ్ కాంఫ్ నిటారుగా ఉండి ఎత్తైన ప్రదేశం పర్వాతారోహకులను ఆకర్షిస్తాయి అలాగే కఠినమైన సముద్రతీరాలు ఈతగాళ్ళను ఆకర్షిస్తున్నాయి.
 
== నిర్మాణశైలి ==
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు