హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 198:
 
భూమి కొరత నిర్మాణాల ఆవశ్యకత కారణంగా హాంగ్ కాంగ్‍లో పురాత భవనాల సంఖ్య చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి. అంతే కాక హాంగ్ కాంగ్‍లో అత్యంతాధునిక నిర్మాణాలు అధికంగా ఉన్నాయి. " ది ఇంటర్నేషనల్ కామర్స్ సెంటర్ " 1,588 అడుగుల ఎత్తు ఉన్నది. ఈ భవనం ఎత్తు మరియు పైకప్పు పరిమాణంలో హాంగ్ కాంగ్‍లో అత్యంత ఎత్తైనది, అలాగే ప్రపంచంలో ఈ భవనం మూడవ స్థానంలోంఉంది. ఇంతకు ముందు ఎత్తైన భవనమైన 1,362 అడుగుల ఎత్తైన ఐసిసి భవనంలో రెండు ఫైనాంషియల్ సెంటర్లు ఉన్నాయి. గుర్తించతగిన ఇతర భవనాలు హెచ్ ఎస్ బి సి హెడ్క్వార్టర్స్ బిల్డింస్, పిరమిడ్ ఆకాపరపు శిఖరం ఉన్న " ది ట్రైయాంగులర్-టాప్డ్ సెంట్రల్ ప్లాజా కూడా ఒకటి. ఈ సెంటర్‍లో రాత్రిసమయ అనేక రంగుల నియోన్ లైట్ షోజ్, సింఫోనీ లైట్లు, పదునైన త్రిభుజాకార ముఖాకృతికలిగిన ఐ.ఎం.పి బాంక్ ఆఫ్ చైనా టవర్ ఉన్నాయి. ఎంపోరిస్ వెబ్‍సైట్ హాంగ్ కాంగ్ ఆకాశసౌధాల సమూహ దృశ్యం ఇతర ప్రపంచ నగరాలకు ధీటైన ప్రభావవంతమైనదని అభిప్రాయపడింది. తరచుగా హాంగ్ కాంగ్ నగర ఆకాశసౌధ సమూహం ప్రపంచంలో అత్యుత్తమమైనదిగా భావించబడుతుంది. కొడల నడుమ వికోటిరియా రేవు ఆకాశసౌధాల సౌందర్యం కలసి హాంగ్ కాంగ్ అందం ఇనుమడింపజేస్తున్నాయి. 19 మరియు 20 వ శతాబ్ధ ఆరంభంలో నిర్మించబడిన " త్సిం షా ట్సుఇ క్లాక్ టవర్", సెంట్రల్ పోలీస్ స్టేషన్, మరియు కౌలూన్ అవశేషాలు హాంగ్ కాంగ్ చాత్రిత్రకతను చాటే భవనాలుగా గుర్తింపు కలిగి ఉన్నాయి. హాంగ్ కాంగ్‍లో అనేక అభివృద్ధి ప్రణాళికలు రూపుదిద్దుకొంటున్నాయి. ప్రభుత్వ భవన నిర్మాణం, కేంద్రంలో జలభాగం పునరుద్ధరణ మరియు కోలూన్ పడమటి భాగంలో వరుస నిర్మాణ ప్రణాళికలు వంటివి కొన్ని. కోలూన్‍లో విక్టోరియా రేవు ఎదురు తీరంలో ఆకాశసౌధ నిర్మాణం వంటివి భవనాల ఎత్తు విషయంలో నిబంధనలకు లోబడి నిర్మించాలని భావిస్తున్నారు.
== రవాణా ==
 
== రవాణాఆ==
 
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు