భగవద్గీత యథాతదము: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''శ్రీ భగవద్గీత - ప్రథమ అధ్యాయం''' == అర్జున విషాద యోగము == ధృతరాష్...
(తేడా లేదు)

09:41, 8 జనవరి 2007 నాటి కూర్పు

శ్రీ భగవద్గీత - ప్రథమ అధ్యాయం


అర్జున విషాద యోగము

ధృతరాష్ట్ర ఉవాచ:

శ్లో. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ:

    మామకా: పాండవాశ్చైవ కి మకుర్వత సంజయ.

తా. ఓ సంజయా! పుణ్యక్షేత్రమగు కురుక్షేత్రమునందు యుద్ధము చేయాలని దుర్యోధనాదులగు నావారు,ధర్మరాజాదులగు పాండవులు ఏమి చేసిరి?