భగవద్గీత యథాతదము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
ధృతరాష్ట్ర ఉవాచ:
 
1.శ్లో. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ:
మామకా: పాండవాశ్చైవ కి మకుర్వత సంజయ.
 
తా. ఓ సంజయా! పుణ్యక్షేత్రమగు కురుక్షేత్రమునందు యుద్ధము చేయాలని దుర్యోధనాదులగు నావారు,ధర్మరాజాదులగు పాండవులు ఏమి చేసిరి?
"https://te.wikipedia.org/wiki/భగవద్గీత_యథాతదము" నుండి వెలికితీశారు