భగవద్గీత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
భగవద్గీత నుండి మార్గదర్శకత్వము పొందినవరిలో ఎందరో యోగులు, తాత్వికులు ఉన్నారు. వారిలో శ్రీ [[చైతన్య మహాప్రభు]] ఒకరు. ఈయన "హరే కృష్ణ" మంత్రొపాసకులు. [[మహాత్మా గాంధీ]] తన అహింస సిద్ధాంతానికి గీత నుండే స్పూర్తీని పొందారు. గాంధీ [[మహాభారత]] యుద్ధాన్ని నిత్య జీవితంలో జరిగే సంఘర్షణాలన్నిటికి వేదిక వంటిదని వర్ణించారు. అంతిమంగా గీత సారము ఆయనకు [[బ్రిటన్ |బ్రిటిష్]] వారి వలస పాలనను ఎదిరించడానికి ఒక ఆయుధము వంటి స్పూర్తిని ఇచ్చింది.
 
అమెరికా అణు శాస్త్రవేత్త, అణుబాంబు సృష్టించిన 'మాన్ హాటన్ ప్రాజెక్ట్' నిర్దేశకుడైన 'రాబర్ట్ ఒపెన్హీమర్' American physicist and director of the [[Manhattan Project]] [[J. Robert Oppenheimer]], upon witnessing the world's [[trinity site|first atomic blast]] in 1945, is reported to have misquoted "I am become Death, the shatterer of worlds," from the Bhagavad Gita 11, Verse 32. [http://www.bartleby.com/73/123.html]
 
[[శ్రీ రామకృష్ణ పరమహంస]] శిష్యూ లలో ఆగ్రగణ్యుడైన స్వామి [[వివేకానంద]] గీతలోని భక్తి, జ్ఞాన, కర్మ రాజ [[యోగాలకు]] ఎంతో విపులముగా నూతన భాష్యాన్ని వ్రాశారు. యోగులు కాదలచిన వారు గీతలోని ప్రతి అధ్యాయాన్ని వివరంగా చదవమని స్వామి [[శివానంద]] బోధించారు. [[ఒక యోగి ఆత్మ కధ]] రచయిత అయిన పరమహంస [[యోగానంద]], గీతను మరియు బైబిల్ లోని నాలుగు [[గీతాలను]] ప్రపంచములోని అత్యుత్తమ పవిత్ర గ్రంధములుగా పేర్కొన్నారు.
"https://te.wikipedia.org/wiki/భగవద్గీత" నుండి వెలికితీశారు