హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 133:
 
అధికార మార్పిడి సమయంలో ప్రధానంగా చర్చించబడి వాగ్ధానం చేయబడిన బేసిక్ లా అమలు సధారణ ప్రజామోదం పొందిది. 2002 లో నిషేధాలు, రాజద్రోహం మరియు చైనా ప్రభుత్య వ్యతిరేకత కలిగిన కార్యక్రమాలు వంటి విషయాలతో " బేసిక్ లా 23 " లో మార్పులు తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రతిపాదన హాంగ్ కాంగ్ ప్రజలు భీతితో వ్యతిరేకించడంతో వీగిపోయింది.
 
2004 లో రాజకీయ సంస్కరణలు చెయ్యడానికి " డిస్ట్రిక్ కౌంసిల్ మోడెల్" తీసుకురావడానికి " పాన్- కౌంసిల్" అమోదం పొందడంలో హాంగ్ కాంగ్ ప్రభుత్వం విఫలమైంది. 2012లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ నియామకం మరియు దిలెగ్‍కో రూపొందిండం వంటి విధానాల గురించి పునఃపరిశీలనకు ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనలో ఎన్నికల సంఘం విస్తరణ, హాంగ్ కాంగ్ ఎలెక్టోరల్ కాలేజ్, 800 సభ్యులను 1200 వరకు విస్తరించడం మరియు శాసనసభ స్థానాలను 60 నుండి 70 వరకు అధికం చెయ్యడం వంటి విషయాలు ప్రస్తావించబడ్డాయి. కొత్త పది శాసనసభాస్థానాలలో 5 నియోజకవర్గాలు భౌగోళిక నేపథ్యంలోనూ మిగిలిన 5 కార్యాచరణ నియోజకవర్గాలుగా డిస్ట్రిక్ కౌంసిల్ సభ్యుల చేత ఎన్నిక చెయ్యబడిన వారు ఉంటారు. ఈ ప్రతిపాదన " పాన్- కౌంసిల్" చేత తిరిగి తిరస్కరించబడింది. అయినప్పటికీ డెమొక్రటిక్ పార్టీకి చెందిన రిపబ్లిక్ చైనా ప్రభుత్వం కౌంటర్- ప్రపోజల్ ఆమోదించబడింది. ప్రత్యేకంగా పాన్-డెమొక్రసీ కేంప్ కార్యాచరణ సభ్యుల నియామక విషయంలో అభిప్రాయబేధాల వాలన చీలిపోయింది. ది డెమొక్రటిక్ పార్టీ ప్రభుత్వం పక్షంవహించిన కారణంతో ప్రతిపాదన 46-12 ఓట్లతేడాతో ఆమోదించబడింది.
== చట్టం మరియు న్యాయవ్యవస్థ ==
 
== భౌగీళిక పరిస్థితి మరియు వాతావరణం ==
హాంగ్ కాంగ్ చైనా దక్షిణ సముద్రతీరంలో మాకా నగరానికి తూర్పున పీర్ల్ నదిడెలా ఆవలి తీరంలో 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. హాంగ్ కాంగ్ దక్షిణ మరియు పడమటి భాగం
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు