వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వికీపీడియా:వికీపీడియా పద్ధతులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఇంగ్లీషు వికీపీడియా విధానాలను, తెలుగులో ఇప్పటికి జరిగిన చర్చలను (చాలావరకు పూర్తి సమ్మతిగలవే లేక భిన్నాభిప్రాయాలున్నా వోటింగు జరపనివి) పరిశీలించాని పిమ్మట అన్నింటికి ముఖ్యంగా వికీపీడియాలో [[వికీపీడియా:ఏకాభిప్రాయం|ఏకాభిప్రాయం]] ప్రాతిపదిక ముఖ్యమని గమనించాను. ఏకాభిప్రాయం అంటే పూర్తి సమ్మతి కాదని గమనించండి. తెవికీ పురోగతికి విధానాల నిర్ణయంలో ఏకాభిప్రాయానికి ప్రయత్నించటం, భిన్నాభిప్రాయాలు వున్నప్పుడు వోటు ప్రక్రియద్వారా వ్యతిరేఖత ను అంచనావేసి అది తక్కువగావున్నప్పుడు ఏకాభిప్రాయం సాధించినట్లుగా అనుకొని ముందుకు పోవాలి.
===ఓటింగు ప్రక్రియ పద్ధతి===
* ప్రతిపాదన పై చర్చలు జరిపి వీలైనంత సమ్మతమైన దానికొరకు మెరుగుచేసిన ప్రతిపాదనను మాత్రమే ఓటు ప్రక్రియలో పెట్టాలి.