వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
* ప్రతిపాదన పై చర్చలు జరిపి వీలైనంత సమ్మతమైన దానికొరకు మెరుగుచేసిన ప్రతిపాదనను మాత్రమే ఓటు ప్రక్రియలో పెట్టాలి.
*ఓటింగ్ ప్రక్రియకు కాలం వారం రోజులు (ఓటు ప్రారంభించిన రోజు కాక తదుపరిరోజునుండి వారం రోజులు UTC కాలంతో అంతమవుట)
* ఓటు హక్కు గలవారు: తెవికీ లో ఓటు ప్రారంభ రోజున అందుబాటులో వున్న [ http://stats.wikimedia.org/EN/TablesWikipediaTE.htm గణాంకాల జాబితా] (ఇవి సాధారణంగా ఒకటి రెండు నెలలు క్రితానివవుతాయి) ప్రకారం 100మార్పులు చేసినవారు.
* ప్రక్రియ నిర్వహించే వారు: నిర్వహకులు మరియు అనుభవమున్న సభ్యులు. ఓటు చేయవచ్చు
*కనీసం కావలసిన ఓటరులు: 5