బాదంపాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
"బాదం పాలు" అనునది బాదం పప్పు నుండి తయారు చేయ బడిన పానీయం. ఇది పాలకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. జంతువుల పాల వలె [[బాదం పాలు]] క్రొవ్వులు,పాల చక్కెర లను కలిగి ఉండవు. ఇది జంతువుల యొక్క ఉత్పత్తులను కలిగియుండనందువల్ల శాఖాహారులకు,పాల ఉత్పత్తులను వాడని వారికి ఉపయోగకరమైనది. వాణిజ్యపరంగా బాదంపాల ఉత్పత్తులు సాధారణ,వెనీలా,చాక్లెట్ రుచులను కలిగి ఉంటాయి.కొన్ని సందర్భాలలో [[విటమినులు]] తో కూడి ఉంటాయి. ఆవు పాలు లేక ఇతర జంతువుల పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది. బలవర్ధకం కూడా. గృహాలలో బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వరకు కలిపి తయారు చేస్తారు.మామూలుగా ఇది తెలుపు రంగులో ఉంటుంది. రుచి కొరకు ఆకర్షణ కొరకు ఇతర పదార్ధములను కలుపుట వలన రంగు మారుతుంది. వెనీలా మరియు చక్కెరలను రుచి కోసం కలుపుతారు.<ref>{{cite web|url=http://www.silkpurealmond.com/ |title=Silk Pure Almond |publisher=Silk Pure Almond |date= |accessdate=2012-02-16}}</ref>
{{విస్తరణ}}
{{అనువాదం}}
[[దస్త్రం:Raw almond milk 2.jpg|thumb|బాదంపాలు]]
[[దస్త్రం:Almond nuts in water.jpg|thumb|నీటిలో నానబెట్టిన బాదం పప్పు]]
[[దస్త్రం:Almond milk at juice shop.jpg|thumb|జ్యూస్ షాప్‍లో బాదంపాలు]]
బాదంపాలును బాదంపప్పులను ఉపయోగించి తయారు చేస్తారు. ఆవు పాలు లేక ఇతర జంతువుల పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది. బలవర్ధకం కూడా.
బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి.
మామూలుగా ఇది తెలుపు రంగులో ఉంటుంది. రుచి కొరకు ఆకర్షణ కొరకు ఇతర పదార్ధములను కలుపుట వలన రంగు మారుతుంది.
 
==జ్యూస్==
జ్యూస్ అనగానే గుర్తుకు వచ్చేది బాదంపాలు. ఎందుకంటే వేసవి కాలం వస్తే చాలు జ్యూసు షాపుల్లో ఎక్కువగా బాదం పాలు అమ్ముడు పోతుంది. ఫ్రూట్ జ్యూస్ లో బాదంపాలు కలుపుకొని తాగుతారు.
 
==తయారు చేసే విధానమును తెలుపు చిత్రాలు==
==బాదంపప్పు లభించే బాదం చెట్టు ఫోటోలు==
<gallery>
 
[[దస్త్రం:Raw almond milk 2.jpg|thumb|బాదంపాలు]]
'''Almond milk''' is a beverage made from ground [[almond]]s, often used as a substitute for [[dairy milk]].
[[దస్త్రం:Almond nuts in water.jpg|thumb|నీటిలో నానబెట్టిన బాదం పప్పు]]
 
[[దస్త్రం:Almond milk at juice shop.jpg|thumb|జ్యూస్ షాప్‍లో బాదంపాలు]]
Unlike animal milk, almond milk contains neither [[cholesterol]] nor [[lactose]]. As it does not contain any animal products, it is suitable for [[vegan]]s and [[Vegetarianism|vegetarian]]s who abstain from dairy products. Commercial almond milk products often come in plain, [[vanilla]] or [[chocolate]] [[flavor]]s and are sometimes enriched with [[vitamins]]. Almond milk can also be made at home by combining ground almonds with [[water]] in a [[blender (device)|blender]]. Vanilla flavoring and [[sweeteners]] are often added.<ref>{{cite web|url=http://www.silkpurealmond.com/ |title=Silk Pure Almond |publisher=Silk Pure Almond |date= |accessdate=2012-02-16}}</ref>
</gallery>
 
==History==
"https://te.wikipedia.org/wiki/బాదంపాలు" నుండి వెలికితీశారు