పంక్తి 62:
చంద్రకాంతరావు గార్కి నమస్కారములు,
 
మీకు నేసు చేసిన చర్యలు దుశ్చర్యలుగా భావించినట్లయితే మీరుకూడా నిర్వాహకులే కదా! నన్ను కారణం చూపి పూర్తి కాలం నిషేధించండి. తెవికీకి మేరెమీరే శాశ్వత సభ్యులుగా ఉండండి. సంతోషిస్తాను. నేను ఏఒక్కరి వ్యాసాల పైనావివక్ష వహించడం లేదు. ఎన్నో పూర్తిగా విషయం లేని వ్యాసాలను తెలియజేశాను.అజ్ఞాత వాడుకరులు సృష్టించిన అనవసర పేజీలలో తొలగింపు మూసలుంచాను. వ్యాసాలలో తప్పులను తెలియజేశాను. అలా తెలియజేయతం తప్పంటారా! నేను ఏనాడు ఏ ఒక్క వ్యాసాన్ని గాని, వ్యాస భాగాన్ని గాని తొలగించటం చేయలేదని గమనించగలరు. చాలా మంది సభ్యుల వ్యాసాల పై అభిప్రాయాలను తెలియ జేశాను. మీరు నా రచనలు లో చూసి పరిశీలించండి. నాకు "తొలగింపు", "విలీనం","విస్తరణ " , "అనువాదం" మూసలు ఉంచే హక్కు లేదంటారా? నేను ప్రతిపాదన చేసిన తర్వాత దానిపై చర్చ జరిగి నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలి. నేను తొలగించమంటే మీ నిర్వాహకులు తొలగిస్తారా? దానిపై చర్చ అవసరం లేదా! అటువంటి మూసలు ఉంచటం తప్ప నేను తెవికీ ప్రమాణాలను, నాణ్యతను ఏ విధంగా తగ్గించలేదని మీరు గమనించాలి. అటువంటి మూసలు ఉంచటం తెవికీ విధివిధానాలకు అనుగుణంగా లేకపోతే అటువంటి మూసలు పూర్తిగా నిషేధించండి. నేను ప్రతిపాదన చేసిన తర్వాత చర్చకు సిద్ధంగా ఉన్నాను. మీరెవరూ చర్చలో పాల్గొనకుండా తొలగించి ఆ తప్పు, వివక్ష నాపై జల్లడం భావ్యమా! మీకు పైన నేను తెలిపిన చర్యలు యిష్టం లేనట్లయితే నన్ను నిషేధించండి. నిషేధించే ముందు ఈ రచ్చబండలో నేను చేసిన తప్పులను తెలియజేయండి. యిక సెలవు.([[వాడుకరి:Somu.balla|Somu.balla]] ([[వాడుకరి చర్చ:Somu.balla|చర్చ]]) 14:41, 16 ఫిబ్రవరి 2013 (UTC))
 
:::నాపై గౌరవనీయ నిర్వాహకులు చంద్రకాంతరావు గారు చేసిన వ్యాఖ్యకు స్పందించండి.నిర్వాహకులు,సహసభ్యులు నేను చేసిన విధానం తప్పు అంటే తప్పుకుంటాను.([[వాడుకరి:Somu.balla|Somu.balla]] ([[వాడుకరి చర్చ:Somu.balla|చర్చ]]) 14:41, 16 ఫిబ్రవరి 2013 (UTC))