వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 447:
::::::నా వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకున్నారు. సాక్పిప్పెట్ అయితేనే పూర్తికాలం నిషేధం అన్నాను కాని మాటిమాటికి ఒక సభ్యుని జోక్యం చేసుకున్న మాత్రానికే పూర్తినిషేధం అనలేను. అయిననూ ఒక సభ్యునికి వ్యతిరేకంగా మరీ ఇంతగా అతని దిద్దుబాట్ల విషయంలో జోక్యం చేసుకోవడం అవసరమా అని మీరే ఆలోచించండి. చిన్న వ్యాసాల సమస్య అనేది మొదట నుంచే ఉన్నది. సంవత్సరాల నుంచీ ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి కాని ఏ ఒక్క సభ్యునిపై ప్రత్యేకించి ఇలాంటి వ్యతిరేక భావనలు రాలేవు. ఆ సంగతి వదిలేయండి. ఇక మీ విషయానికి వస్తే మీరు ఏ సభ్యునికీ సాక్పిప్పెట్ కాకపోతే మీకు అభ్యంతరం ఎందుకు? ఒకవేళ సోముబల్లా, రోజారాణి, సంతు కొత్త సభ్యపేర్లు సాక్పుప్పెట్ అయితే సంబంధిత సభ్యులు ముందే ఒప్పుకోవడం మంచిది. మెటావికీలో స్టీవార్డులను సంప్రదిస్తే మొత్తం తెలిసిపోతుంది. ఇదివరకే ఒక సభ్యత్వం ఉండి ఉద్దేశ్యపూర్వకంగా మరో సభ్యత్వంతో ఇతరులను ఇబ్బందిపరిస్తే మాత్రం తప్పకుండా పూర్తికాలం నిషేధం విధించాల్సిందే. దానికి ఎవరూ అడ్డుచెప్పరు. అలాగే మీరు పైన చెప్పిన కొన్ని వ్యాఖ్యలు సమంజసంగా లేవు. "అటువంటి మూసలు ఉంచటం తెవికీ విధివిధానాలకు అనుగుణంగా లేకపోతే అటువంటి మూసలు పూర్తిగా నిషేధించండి" అనడం తెవికీ వ్యవస్థ పైనే దాడిచేయడం లాంటిది. మూసలున్నంత మాత్రాన ఎలా ఉపయోగించాలో మరీ చెప్పే అవసరం లేదనుకుంటాను. కత్తిని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు అంత మాత్రాన దుర్వినియోగపర్చినందుకు తెలియజేస్తే కత్తి ఎందుకు తయారుచేశారు అని అనగలమా? [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 15:42, 16 ఫిబ్రవరి 2013 (UTC)
:::::::రెడ్డిగారిని నియంత్రించడమే పనికి పెట్టుకున్నారా?[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 15:42, 16 ఫిబ్రవరి 2013 (UTC)
 
::నేను చాలా మంది సభ్యుల విషయం లేని వ్యాసాలపై వ్యాఖ్యానించాను. నేను "రెడ్డిగారి వ్యాసాలు" "X గారి వ్యాసాలు" అని భావించడంలేదు. తెవికీ వ్యాసాలుగా భావిస్తున్నాను. నేను విస్తరణ కొరకు సలహాలిస్తే సభ్యునికి నియంత్రించినట్లా! నేను ఏక, అర,పావు,అసలు విషయం లేని వ్యాసాలలో మాత్రమే తొలగింపు మూసలుంచాను. గాని ఉపయోగకరమైన వ్యాసాలలో ఉంచలేదని గమనించాలి. నేను మూసలను దుర్వినియోగ పరచడం లేదని తెలియ జేస్తున్నాను. ఒక సభ్యుని వేరొక సభ్యుడు నియంత్రించగలడా! ఆయన వ్యాసాలు విస్తరిస్తే అందరికీ సంతోషదాయకం.([[వాడుకరి:Somu.balla|Somu.balla]] ([[వాడుకరి చర్చ:Somu.balla|చర్చ]]) 15:57, 16 ఫిబ్రవరి 2013 (UTC))
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు