రేడియో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
==రేడియో టెలిఫోన్==
[[File:GPS Receivers.jpg|thumb|right|Modern [[GPS]] receivers.]]
చిన్న తరంగాలపై పనిచేసే రేడియో టెలిఫోన్ అనే పరికరం చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ఓడ నుండీనుండి తీరానికి, విమానం నుంచి విమానాశ్రయానికి వార్తలను పంపించేందుకు దీన్ని తప్పనిసరిగా వాడాల్సిందే. కల్లోలిత ప్రాంతాల్లో గస్తీ దళాలకు, పర్వతారోహక బృందాలకు, అంబులెన్స్ వాహనాలకు, సైనిక దళాలకు, ఇది విస్తృతంగా ఉపయోగపడుతుంది. కొన్ని విదేశీ నగరాల్లో కారులో ప్రయాణం చేస్తూ కూడా ఇతర టెలిఫోన్ వినియోగదారులతో మాట్లాడటానికి వీలుంది. ఆస్పత్రుల్లో డాక్టర్ లతోనూ, పెద్ద,పెద్ద కర్మాగాలాలలో, ఆఫీసుల్లో, ఉద్యోగులతోనూ రేడియో టెలిఫోన్ ద్వారా ఎప్పటికప్పుదు సంప్రదించవచ్చు. అంతర్జాతీయ సమావేశాలు జరిగినపుడు ప్రధాన వక్త ఉపన్యాసాన్ని వేవువేరు వేరు మైక్రోఫోన్ లు, ట్రాన్స్ మీటర్లు ద్వారా వివిధ భాషల్లో తర్జుమా చేస్తుంటారు. సభులసభ్యుల వద్ద ఉండే చిన్న రిసీవర్ల తో ఏ భాషలోనైనా వినటానికి వీలుంటుంది. ఇలాంటి అధునాతన పరికరాలనిర్మాణం ట్రాన్సిష్టర్ల ద్వారానే సాధ్యమైంది.
 
==రేడియో ప్రసారాలు==
"https://te.wikipedia.org/wiki/రేడియో" నుండి వెలికితీశారు