రేడియో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 122:
==ఆకాశవాణి==
{{main|ఆకాశవాణి}}
'''ఆలిండియా రేడియో''' ప్రభుత్వ అధికారికఆధికారిక [[రేడియో]] ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార యంత్రాంగ అధ్వర్యములోఆధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన [[ప్రసార భారతి]] యొక్క విభాగము. దూరదర్శన్ కూడ ప్రసార భారతిలో భాగమే. ఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయము పార్లమెంటుకొత్త ఢిల్లీ లోనిపార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లో ఉన్నది. ఆకాశవాణి భవన్ లో నాటక విభాగం, ఎఫ్.ఎం రేడియో విభాగం మరియు జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి.
 
==భారత దేశఅభివృద్ధిలో రేడియో పాత్ర==
"https://te.wikipedia.org/wiki/రేడియో" నుండి వెలికితీశారు