రేడియో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 101:
 
==అర్థవాహకాల వినియోగం==
[[ట్రాన్సిష్టర్ట్రాన్సిస్టర్]] ఆవిర్భావంతో ఎలక్ట్రానిక్స్ విభాగంలోనే విప్లవాత్మకవిప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. వాల్వ్ రేడియోలకు పూర్వం క్రిస్టల్ సెట్ లను వాడేవారని మనకు తెలుసు. ఇందులో గెలీనా (Gelena Lead sulphide) అనే క్రిష్టర్క్రిష్టల్ ఉంటుంది. ప్రసారం చేయబడే కార్యక్రమాలు ఏకాంతర (Alternating) విద్యుదయస్కాంత తరంగాల రూపంలో క్రిస్టల్ పై పడినపుడు ఏకాంతర విద్యుత్ ఏకముఖ విద్యుత్తు(Direct) గా మారుతుంది. ఈ విద్యుత్తు వల్ల చెవులకు తగిలించుకున్న ఫోన్ లలో శబ్ద తరంగాలు వినబడతాయి. ఇక్కడ ఉపయోగించే క్రిస్టల్ ని అర్థవాహకం(semi conductor) అంటారు.
 
వాల్వ్ రేడియోలు వచ్చాక అర్థ వాహకాల్లో పరిశోధనలు తెరమరుగయ్యాయి. రేడియో సంకేతాలను గుర్తించటానికి, వర్ధనం చేయటానికి వాల్వ్ లే సమర్థవంతమైన సాధనాలుగా తయారయ్యాయి. ఒకటి, అవి గాజుతో తయారు చేయబడటం వల్ల పగిలిపోయే ప్రమాదముంది. రెండోది, అవి పనిచేయాలంటే అధిక వోల్టేజీ విద్యుత్తు అవసరం. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయ సాధనాలకోసం శాస్త్రవేత్తలు కృషి చేయసాగారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ పరిశోధనలు మరీ ముమ్మరంగా కొనసాగాయి.
"https://te.wikipedia.org/wiki/రేడియో" నుండి వెలికితీశారు