బిజినెస్ మేన్: కూర్పుల మధ్య తేడాలు

1 బైటు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
==కధ==
సూర్య (మహేష్ బాబు) తెలివైన మరియు తనకంటూ ఒక లక్ష్యం కలిగిన యువకుడు. అతను ముంబైలో అడుగుపెట్టి పవర్ఫుల్ ముంబై మాఫియా కి భాయ్ గా ఎధగాలనుకుంటాడు. అతను ముంబై పోలీసు కమీషనర్ భరద్వాజ్ (నాజర్) ని కలిసినపుడు ఈ విషయం చెప్తాడు. కొన్ని సంఘటనల తరువాత లోకల్ పొలిటీషియన్ లాలూ (షాయాజీ షిండే) సూర్యని కలిసి తనని గెలిపించామని కోరతాడు. తను గెలిపిస్తే ఇండియాలో పెద్ద డాన్ చేస్తా అంటాడు. అదే సమయంలో భరద్వాజ కూతురు చిత్ర (కాజల్) భరద్వాజ కూతురినిని ప్రేమిస్తాడు. సూర్య వ్యతిరేక వర్గ రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా పనిచేస్తాడు. సూర్య కి గతంలో ప్రకాష్ రాజ్ తో సంబంధం ఉంటుంది. ఏంటి ఆ సంబంధం అనేది మిగతా కథ.
1,403

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/797746" నుండి వెలికితీశారు