బిజినెస్ మేన్: కూర్పుల మధ్య తేడాలు

1,636 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
సమీక్షలు జతపరిచబడినవి
దిద్దుబాటు సారాంశం లేదు
(సమీక్షలు జతపరిచబడినవి)
| ''బిజినెస్ మేన్'' || మహేశ్ బాబు, పూరీ జగన్నాధ్ || 2:47
|}
 
==స్పందన==
123తెలుగు తమ సమీక్ష లో "బిజినెస్ మేన్ మహేష్ బాబు ఒన్ మాన్ షో. మహేష్ తనదైన శైలి నటన పూరీ మార్కు అధ్బుతమైన డైలాగులతో అలరిస్తుంది. కొన్ని లాజిక్ అందని అంశాలు ఉన్నప్పటికీ ఎంటర్టైన్ చేసే అంశాలు ఎక్కువ ఉన్నాయి. మీ స్నేహితులతో కలిసి ఈ వారాంతంలో చూసి ఎంజాయ్ చేయండి" అని చెప్పారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/reviews/businessman-6.html|title=సమీక్ష : మంచి కిక్కు ఇచ్చే – బిజినెస్ మేన్|publisher=123తెలుగు|accessdate=జనవరి 13, 2012}}</ref> వన్ ఇండియా తమ సమీక్ష లో "మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం మహేష్ చెప్పే డైలాగ్స్ కోసం చూడాలి" అని చెప్పారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/review/2012/01/mahesh-businessman-film-review-aid0071.html|title=భయపెట్టే 'బిజినెస్ మ్యాన్' (రివ్యూ)|publisher=వన్ ఇండియా|accessdate=జనవరి 13, 2012}}</ref>
 
==మూలాలు==
<references/>
1,403

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/797751" నుండి వెలికితీశారు