"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

 
ప్రస్తుతం వికీపీడియాలో క్రియాశీలకంగా మార్పులు చేస్తున్న అందరు సభ్యులకీ ఒక చిన్న మనవి. ఒక పది నిమిషాలు ఆగి ఈ మూడు పేజీలు చదవండి ప్లీజ్ ([[meta:Deletionism|Deletionism]], [[meta:Exclusionism|Exclusionism]], [[meta:Inclusionism|Inclusionism]]). మూడింటిలో ఒక్క సిద్ధాంతాన్ని ఖరాఖండిగా వికీపీడియా పాటించదు. వికీపీడియన్లు పలు రకాలు. అలాగే తెవికీ సభ్యులు కూడాను. వారి వారి స్వభావ రీత్యా ఒక్కొక్కొరు ఒక దాని వైపు మొగ్గుచూపుతారు. అలా అన్ని రకాల సభ్యుల కృషి వళ్ల జరిగే కలగాపులగమే వికీపీడియా :-) టేకిట్ ఈజీ ఫ్రెండ్స్ --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 13:41, 17 ఫిబ్రవరి 2013 (UTC)
==వ్యక్తిగత వ్యాసాలు తొలగింపు==
[[షర్మిల]] అనే వ్యాసములో సదరు వ్యక్తి వ్యక్తిగత సమాచారం ఉన్నది. ఈమెకు ఎటువంటి ప్రభుత్వ పదవి లేదు. వ్యాసంలో రచయిత సదరు వ్యక్తిని స్థుతిస్తూ వ్రాయడం జరిగింది. ఈ వ్యాసం తొలగించాల్సిందిగా నిర్వాహకులకు మనవి. లేకపోతే ఇలాంటివి మరిన్ని పుట్టుకొచ్చే ప్రమాదం ఉన్నది.--[[వాడుకరి:గండర గండడు|గండర గండడు]] ([[వాడుకరి చర్చ:గండర గండడు|చర్చ]]) 04:48, 19 ఫిబ్రవరి 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/798115" నుండి వెలికితీశారు