వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 357:
==వ్యక్తిగత వ్యాసాలు తొలగింపు==
[[షర్మిల]] అనే వ్యాసములో సదరు వ్యక్తి వ్యక్తిగత సమాచారం ఉన్నది. ఈమెకు ఎటువంటి ప్రభుత్వ పదవి లేదు. వ్యాసంలో రచయిత సదరు వ్యక్తిని స్థుతిస్తూ వ్రాయడం జరిగింది. ఈ వ్యాసం తొలగించాల్సిందిగా నిర్వాహకులకు మనవి. లేకపోతే ఇలాంటివి మరిన్ని పుట్టుకొచ్చే ప్రమాదం ఉన్నది.--[[వాడుకరి:గండర గండడు|గండర గండడు]] ([[వాడుకరి చర్చ:గండర గండడు|చర్చ]]) 04:48, 19 ఫిబ్రవరి 2013 (UTC)
: ఈ వ్యాసాన్ని ఎందుకు తొలగించాలని అనుకుంటున్నారో ఆ వ్యాసం యొక్క పేజీ చర్చలో వ్రాయండి. తొలగించవచ్చు కానీ దానికి సరైన కారణాలుండాలి. వికీపీడియాలో వ్యాసం ఉండటానికి ప్రభుత్వ పదవులే ఉండనక్కర లేదు. ఒక సులువైన పరీక్ష ఏమిటంటే. వికీపీడియా, బ్లాగులు మరియు ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కాకుండా, వార్తాపత్రికలు, మేగజిన్సు, పుస్తకాలలో ఈ వ్యక్తి గురించిన సమాచారముంటే వికీపీడియాలో పేజీ ఉండటానికి అభ్యంతరము లేదనుకుంటా --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 07:01, 19 ఫిబ్రవరి 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు