హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 148:
హాంగ్ కాంగ్ బ్రిటిష్ కాలనీగా ఉండే సమయంలో తరువాత యూనియన్ ప్రదేశం అయిన తరువాత బ్రిటిష్ సైన్యం అధికారిక " కమాండర్ ఆఫ్ చీఫ్ " బాధ్యత వహిస్తున్న హాంగ్ కాంగ్ గవర్నర్ ఆదేశాలమేరకు రక్షణ బాధ్యత వహిస్తున్నారు. బ్రిటిష్ సైన్యాలలో అధికమైన వారు బ్రిటన్ నుండి వచ్చిన వారైనా వారు ప్రాంతీయంగా రెగ్యులర్ బ్రిటిష్ ఫోర్సెస్ మెంబర్స్ ఇన్ స్కార్వార్డెన్ ఆఫ్ ది రాయల్ నేవీలో తమ అర్హతలను నమోదుచేసుకుంటారు. ది హాంగ్ కాంగ్ రెజిమెంట్ సైనిక దళం హాంగ్ కాంగ్ ప్రభుత్వంలో ఒక భాగం. ఔఇనప్పటికీ వారు సైనిక శిక్షణ మాత్రం బ్రిటిష్ భూమిలో బ్రిటిష్ సైనికాధికారిలవద్ద నిర్వహించబడుతుంది. ఈ బ్రిటిష్ సైనికులు వారి రాయల్ హాంగ్ కాంగ్ రెజిమెంట్ తరఫున సేవలు అందిస్తుంటారు.
 
హాంగ్ కాంగ్ ప్రత్యేక రక్షణదళం బ్రిటిష్ సైనిక దళంలో భాగం అయిన " ది హెచ్ కె ఎం సి 1,200 మంది మనుషులతో శిఖరాగ్రానికి చేరుకుంది. ది హెచ్ కె ఎం సి సైనికులు హాంగ్ కాంగ్‍లో సైనిక శిక్షణ తీసుకుని తరువతా అప్‍గ్రేడింగ్ మరియు ట్రేడ్ కోర్సులు చదవడానికి యునైటెడ్ కింగ్‍డంలో పూర్తి చేస్తారు. ది హెచ్ కె ఎం సి లో నియమించబడిన సైనికులు ఇతర హెచ్ కె ఎం సికి చెందని యూనిట్స్ కలిసి పనిచేస్తుంటారు. యూనిట్స్ ఉద్యోగులు 29వ స్క్వార్డ్, గన్ క్లబ్ హిల్ సరిహద్దులలో ఉన్న రాయల్ కార్ప్స్ ఆఫ్ ట్రాంస్పోర్ట్ ల నుండి ఎంచుకుని అధికారులుగా మరియు డ్రైవర్లుగా నియమించబడతారు. ఈ యూనిట్స్ లో స్టోన్ కట్టర్ ద్వీపంలో ఉన్న మేరీ టైం 415 కి, సెక్ కాంగ్ లోఉన్న ది డిఫెంస్ అనిమల్ సపోర్ట్ యూనిట్ ఆఫ్ ది రాయల్ ఆర్మీ వెటర్నిటీ క్రాప్స్ నుండి డాగ్ హాండిలర్స్, వటివి ఉంటాయి. రాయల్ ఆర్మీ పే క్రాప్స్ నుండి అధికారులు, గుమస్తాలను నియమిస్తారు. బోధకులను ది రాయల్ ఆర్మీ ఎజ్యుకేషనల్ క్రాప్స్ నుండి నియమిస్తారు. ది రాయల్ సిగ్నల్స్ ఆఫ్ ది క్వీన్ గుర్ఖా సిగ్నల్స్ నుండి సాంకేతిక నిపుణులను నియమిస్తారు. ది రాయల్ ఎలెక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్లను ఇంజనీర్లు మరియు ఆర్మౌరీర్లను నియమిస్తారు. ఆర్మీ ఫిజికల్ ట్రైనింగ్ కార్ప్స్ నుండి ది హెచ్ కె ఎం సి లను నియమిస్తారు. బ్రిటిష్ మిలటరీ హాస్పిటల్ లోని రాయల్ ఆర్మీ మెడికల్ నుండి వైద్యులను నియమిస్తారు. రాయల్ మిలటరీ పోలీస్ నుండి మిలటరీ పోలీసులను నియమిస్తారు. సెక్ కాంగ్ ఎయిర్ ఫీల్డులో ఉన్న 660 స్క్వార్డన్ ఆర్మీ ఎయిర్ కార్ప్స్ నుండి హెలికాఫ్టర్ దళం నియమించబడతారు. దిరాయల్ అర్మీ కేటరింగ్ కార్ప్స్ నుండి వంటవారు నియమించబడతారు. ది రాయల్ ఆర్మీ ఆర్డినెంస్ కార్ప్స్ నుండి ఆయుధాలు మరియు సప్లై స్టోర్‍కీపర్లు నియమించబడతారు.ఇంకా అస్బర్న్ సరిహద్దులలో ప్రధానకార్యాకయం ఉన్న డ్రాగన్ కంపెనీ ఆఫ్ జనరల్ సర్వీసెస్ కార్ప్స్ నుండి వ్యాఖ్యాతలు, గుమస్తాలు, రెజిమెంటల్ పోలీస్ మరియు లైట్- ఇంఫాంటరీ పర్సనల్స్ ను నియమించబడతారు. హెచ్ కె ఎం సి చైనా సైనికులకు బ్రిటిష్ రెగ్యులర్ అర్మీ పూర్తి కాల ఉద్యోగావకాశాలను మరియు క్వీంస్ కమీషండ్ ఆఫీసర్ ర్యాంక్ ఆఫ్ ది జనరల్ లిస్ట్ హోదాలను అందిస్తుంది. బ్రిటిష్ రెగ్యులర్ ఆర్మీ సైనికులైన హెచ్ కె ఎం సి సైనికులు వారి 15 సంవత్సరాల మంచి మరియు విశ్వసనీయ సేవలను పూర్తి చేసుకున్న తరువాత ఆర్మీని వదిలి పోయే ముందు రెగ్యులర్ ఆర్మీ సర్వీసు బుక్ అందుకుంటారు. వారిలో చాలా మంది దీర్ఘకాలసేవ మరియు మంచిప్రవర్తనా పతకాలను అందుకుంటారు. బ్రిటిష్ గాలంట్రి అవార్డులు, ఆర్డర్లు, అలంకరణలు మరియు మెడల్ రిబ్బన్లు వంటివి కూడా హెచ్ కె ఎం ఎస్ సి సైనికులు అందుకుంటారు. వాటిలో కొన్ని క్వీంస్ గాలంటరీ మెడల్, ది బ్రిటిష్ ఎంపైర్ మెడల్, మెంబర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ మరియు ది ఆఫీసర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ వంటివి కొన్ని.
 
 
They also provided interpreters, clerks, Regimental Police and light-infantry personnel in Dragon Company of the General Service Corps (GSC) headquartered in Osborn Baracks, Kowloon Tong. The HKMSC offered Hong Kong Chinese soldiers the opportunity to pursue a full career in the British Regular Army up to and including a Queen's Commissioned officer rank of the General List (HKMSC). As all members of the HKMSC were British Regular Army soldiers, they received a Regular Army Service Record Book when they left the army. Many of them had also been awarded the Long Service and Good Conduct Medal (LS&GC) after 15 years of good and loyal service. British gallantry awards, Orders, Decorations and Medal Ribbons had also been presented to some HKMSC soldiers; such as the Queen's Gallantry Medal (QGM), the British Empire Medal (BEM), Members of the Order of the British Empire (MBE) and the Officers of the Order of the British Empire (OBE).[citation needed]
 
== భౌగీళిక పరిస్థితి మరియు వాతావరణం ==
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు