"దురద" కూర్పుల మధ్య తేడాలు

632 bytes added ,  7 సంవత్సరాల క్రితం
చి (r2.7.3) (యంత్రము కలుపుతున్నది: wa:Schôpe)
| MeshID = D011537
}}
'''దురద''', '''తీట''' లేదా '''నవ''' (Itching) [[చర్మం]]లోని భాగాన్ని గోకాలనిపించడం. ఇది ముఖ్యంగా [[గజ్జి]], [[తామర]] వంటి చర్మవ్యాధులలోను, [[పచ్చకామెర్లు]] వంటి కొన్ని ఇతర శరీర సంబంధ వ్యాధులలోను వస్తుంది.కొన్ని సార్లు వాతావరణ కాలుష్యం వలన కూడా దురద పుడుతుంది. కలుషిత నీటిలో ఈతలాడినపుడు కూడా దురద పుడుతుంది. దురద మానవులకే కాకుండా కోతి, కుక్క లాంటి జంతువులకు కూడా పుడుతుంది.
 
[[యోని]]లో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో [[ట్రైకోమోనియాసిస్]] అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.
*మందులు
*ఇతర కారణాలు
==దురదపై తెలుగులో గల కొన్ని సామెతలు/పదాలు==
*కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు
*నోటి దురద : చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళను మరియు వదరుబోతులను సంబోధిస్తారు.
[[File:Scabies-burrow.jpg|right|thumb|[[Scabies]] is one cause of itching.]]
[[File:CercariaDermatitis.JPG|thumb|right|220px|[[Swimmer's itch]]]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/798552" నుండి వెలికితీశారు